Telugu Lyrics
రాయలవారి అబ్బాయి రాణి గారి సొగసు
రెండు కలసిన చోట అందాల పూల వాన
అందాల పూల వాన
రాయలవారి అబ్బాయి రాణి గారి సొగసు
చూపుల్లో కాంతులు మిలమిల మెరపులు
వేణువుల మధురిమలు
చూపుల్లో కాంతులు మిలమిల మెరపులు
వేణువుల మధురిమలు
నవ్వుల్లో తళుకులు నయనాల్లో వెలుగులు
అందాల రాగిణి
రాయలవారి అబ్బాయి రాణి గారి సొగసు
రెండు కలసిన చోట అందాల పూల వాన
అందాల పూల వాన
మాటల్లో మకరందాలు మైమరిపించే బాణాలు
తాకితే కొలిమి సెగలు
మాటల్లో మకరందాలు మైమరిపించే బాణాలు
తాకితే కొలిమి సెగలు
నడకల్లో కదలికలు
నయనాల్లో వెలుగులు
అందాల రాగిణి
రాయలవారి అబ్బాయి రాణి గారి సొగసు
రెండు కలసిన చోట అందాల పూల వాన
అందాల పూల వాన
English Lyrics / Transliteration
Rayalavari abbayi rani gari sogasu
Rendu kalasina chota andala poola vaana
Andala poola vaana
Rayalavari abbayi rani gari sogasu
Choopullo kaanthulu milamila merupulu
Venuvula madhurimulu
Choopullo kaanthulu milamila merupulu
Venuvula madhurimulu
Navvullo talukulu nayanalalo velugulu
Andala raagini
Rayalavari abbayi rani gari sogasu
Rendu kalasina chota andala poola vaana
Andala poola vaana
Maatallo makarandaalu maimaripinche baanaalu
Thaakithe kolimi segalu
Maatallo makarandaalu maimaripinche baanaalu
Thaakithe kolimi segalu
Nadakallo kadalikalu
Nayanalalo velugulu
Andala raagini
Rayalavari abbayi rani gari sogasu
Rendu kalasina chota andala poola vaana
Andala poola vaana