Telugu Lyrics
రాయంటీ రారజూ
రంగుల లోకం
రాయంటీ రారజూ
నడిచేటి దేవత
రాయంటీ రారజూ
నే పాడే పాట
రాయంటీ రారజూ
రంగుల లోకం
రాయంటీ రారజూ
ఏదో ఒక చిత్రం
ఎదలో కలవరింత
హృదయములో అలజడి
అది నీవు కాదా
ఆశల ఊయల
అందున ఊగుతున్న
ఆనందపు రాగాలు
అవి నీవు కాదా
నువ్వేగా.. నా వేగేగా..
నవయవ్వనపు రతి..
ఏ రాగమే.. ఏ తాళమే..
పలికించెను మధుర గతి..
కలిసిన స్వరాలెన్నో..
ఎగిసిన అలలైనాయి..
మెరిసిన ముత్యాలుగా..
వడి చేరి చేరి..
ఏ రాగమే.. ఏ తాళమే..
పలికించెను మధుర గతి..
రాయంటీ రారజూ
రాయంటీ రారజూ
రంగుల లోకం
రాయంటీ రారజూ
నడిచేటి దేవత
రాయంటీ రారజూ
నే పాడే పాట
రాయంటీ రారజూ
రంగుల లోకం
రాయంటీ రారజూ
నీ నవ్వే నాలో
సరసాల చందమామ
నీ నడకే నాలో
పందెం పోయే భామ
నీ మాట నాలో
మధురమైన వీణ
నీ చూపు నాలో
మరపు రాని గాయ
ఏ రాగమే.. ఏ తాళమే..
పలికించెను మధుర గతి..
కలిసిన స్వరాలెన్నో..
ఎగిసిన అలలైనాయి..
మెరిసిన ముత్యాలుగా..
వడి చేరి చేరి..
ఏ రాగమే.. ఏ తాళమే..
పలికించెను మధుర గతి..
రాయంటీ రారజూ
రాయంటీ రారజూ
రంగుల లోకం
రాయంటీ రారజూ
నడిచేటి దేవత
రాయంటీ రారజూ
నే పాడే పాట
రాయంటీ రారజూ
రంగుల లోకం
రాయంటీ రారజూ
English Lyrics / Transliteration
Raayanthi Raarajoo
Rangula lokam
Raayanthi Raarajoo
Nadicheti devatha
Raayanthi Raarajoo
Ne paade paata
Raayanthi Raarajoo
Rangula lokam
Raayanthi Raarajoo
Edho oka chitram
Edhalo kalavarinta
Hrudayamulo alajadi
Adi neevu kaada
Aashala uyyala
Andhuna uguthunna
Aanandhapu raagalu
Avi neevu kaada
Nuvvega.. Naa vevega..
Navayavvanapu rathi..
Ae raagame.. Ae thaalame..
Palikinchenu madhura gathi..
Kalisina swaraalennno..
Egicina alalainaayi..
Merisina muthyalugaa..
Vadi cheri cheri..
Ae raagame.. Ae thaalame..
Palikinchenu madhura gathi..
Raayanthi Raarajoo
Raayanthi Raarajoo
Rangula lokam
Raayanthi Raarajoo
Nadicheti devatha
Raayanthi Raarajoo
Ne paade paata
Raayanthi Raarajoo
Rangula lokam
Raayanthi Raarajoo
Nee navve naalo
Sarasala chandhamaama
Nee nadake naalo
Pandhem poye bhaama
Nee maata naalo
Madhuramaina veena
Nee choopu naalo
Marapu raani gaaya
Ae raagame.. Ae thaalame..
Palikinchenu madhura gathi..
Kalisina swaraalennno..
Egicina alalainaayi..
Merisina muthyalugaa..
Vadi cheri cheri..
Ae raagame.. Ae thaalame..
Palikinchenu madhura gathi..
Raayanthi Raarajoo
Raayanthi Raarajoo
Rangula lokam
Raayanthi Raarajoo
Nadicheti devatha
Raayanthi Raarajoo
Ne paade paata
Raayanthi Raarajoo
Rangula lokam
Raayanthi Raarajoo