Telugu Lyrics
రే రే పిల్ల రే రే పిల్ల
రా రా పిల్ల రే రే పిల్ల
రాయే పిల్లా ఓ రాయే పిల్లా
రావే పిల్లా ఓ రావే పిల్లా
అందాల రాశి అలిగిందంట
నా కళ్ళ నిండా నలిగిందంట
ఒళ్లంతా పులకరింత
ఏంటో ఈ చిలిపి చింత
ఓర చూపుతోనే ఓదార్చాలని
తోడే నీడలా తోడుండాలని
నా ఒళ్ళో వాలి నిదురించాలని
నీతో కలసి సాగిపోవాలని
రానే రావే రేయమ్మ
రానే రావే రేయమ్మ
రాయే పిల్లా ఓ రాయే పిల్లా
రావే పిల్లా ఓ రావే పిల్లా
రా రా పిల్ల రే రే పిల్ల
రాయే పిల్లా ఓ రాయే పిల్లా
రావే పిల్లా ఓ రావే పిల్లా
అందాల రాశి అలిగిందంట
నా కళ్ళ నిండా నలిగిందంట
ఒళ్లంతా పులకరింత
ఏంటో ఈ చిలిపి చింత
ఓర చూపుతోనే ఓదార్చాలని
తోడే నీడలా తోడుండాలని
నా ఒళ్ళో వాలి నిదురించాలని
నీతో కలసి సాగిపోవాలని
రానే రావే రేయమ్మ
రానే రావే రేయమ్మ
రాయే పిల్లా ఓ రాయే పిల్లా
రావే పిల్లా ఓ రావే పిల్లా
English Lyrics / Transliteration
Ray ray pilla ray ray pilla
Ra ra pilla ray ray pilla
Rayye pilla o rayye pilla
Rave pilla o rave pilla
Andala rasi aligindanta
Na kalla ninda naligindanta
Ollanta pulakarinta
Ento ee chilipi chinta
Ora chooputone odharinchalani
Tode needala todhundalani
Na olllo vali nidurinchalani
Neeto kalasi sagipovalani
Rane rave reyamma
Rane rave reyamma
Rayye pilla o rayye pilla
Rave pilla o rave pilla
Ra ra pilla ray ray pilla
Rayye pilla o rayye pilla
Rave pilla o rave pilla
Andala rasi aligindanta
Na kalla ninda naligindanta
Ollanta pulakarinta
Ento ee chilipi chinta
Ora chooputone odharinchalani
Tode needala todhundalani
Na olllo vali nidurinchalani
Neeto kalasi sagipovalani
Rane rave reyamma
Rane rave reyamma
Rayye pilla o rayye pilla
Rave pilla o rave pilla