Telugu Lyrics
రేయి రేయి మంటూ..
కనులు మూసి నిదురపోతే
కాలమంతా కలలొనే
ఏదో లోకం.. ఏదో లోకం..
ఏదో లోకం
నిన్ను పిలిచె.. నిన్ను పిలిచె..
రేయి రేయి మంటూ..
కనులు మూసి నిదురపోతే
కాలమంతా కలలొనే
ఏదో లోకం.. ఏదో లోకం..
ఏదో లోకం
నిన్ను పిలిచె.. నిన్ను పిలిచె..
ఒక కల నా కళ్ళలో
ఎదుట నువ్వు ఉన్నట్టు
ఒక కల నా దారిలో
ఎదురు నిలచి పిలిచినట్టు
వెన్నెలతో వెళ్ళిపోనా
చీకటితో కలిసిపోనా
ఏదో లోకం.. ఏదో లోకం..
ఏదో లోకం
నిన్ను పిలిచె.. నిన్ను పిలిచె..
రేయి రేయి మంటూ..
కనులు మూసి నిదురపోతే
కాలమంతా కలలొనే
ఏదో లోకం.. ఏదో లోకం..
ఏదో లోకం
నిన్ను పిలిచె.. నిన్ను పిలిచె..
మౌనమే సంగీతమై
మాటలేవో మాయలై
హృదయమంతా తాకినట్టు
గుండె లయతో పయనించే
ఎక్కడికో తెలియదులే
ఎందుకో తెలియదులే
ఏదో లోకం.. ఏదో లోకం..
ఏదో లోకం
నిన్ను పిలిచె.. నిన్ను పిలిచె..
రేయి రేయి మంటూ..
కనులు మూసి నిదురపోతే
కాలమంతా కలలొనే
ఏదో లోకం.. ఏదో లోకం..
ఏదో లోకం
నిన్ను పిలిచె.. నిన్ను పిలిచె..
English Lyrics / Transliteration
Reyi reyi mantoo..
Kanulu moosi nidurapothe
Kaalamantaa kalalone
Edo lokam.. edo lokam..
Edo lokam
Ninnu piliche.. ninnu piliche..
Reyi reyi mantoo..
Kanulu moosi nidurapothe
Kaalamantaa kalalone
Edo lokam.. edo lokam..
Edo lokam
Ninnu piliche.. ninnu piliche..
Oka kala naa kallalo
Eduta nuvvu unnatttu
Oka kala naa daarilo
Eduru nilachi pilichinattu
Vennelatho velliponaa
Cheekatitho kalisiponaa
Edo lokam.. edo lokam..
Edo lokam
Ninnu piliche.. ninnu piliche..
Reyi reyi mantoo..
Kanulu moosi nidurapothe
Kaalamantaa kalalone
Edo lokam.. edo lokam..
Edo lokam
Ninnu piliche.. ninnu piliche..
Mauname sangithamai
Maatalavo maayalaii
Hrudayamantaa taakinattu
Gunde layatho payaninche
Ekkadiko teliyadule
Enduko teliyadule
Edo lokam.. edo lokam..
Edo lokam
Ninnu piliche.. ninnu piliche..
Reyi reyi mantoo..
Kanulu moosi nidurapothe
Kaalamantaa kalalone
Edo lokam.. edo lokam..
Edo lokam
Ninnu piliche.. ninnu piliche..