Telugu Lyrics
ఆపని ఆపని ఆపని
నీ గమనము ఆపని
ఆశలన్నీ తీరు వరకు
రేపటికై వెతుకుతు
సాగని సాగని సాగని
నీ పయనము ఆగని
గమ్యము చేరే వరకు
జాగరతతో సాగిపో
లోకమంతా ఒకటే
రంగులన్నీ ఒకటే
ఎన్నో కలలు కలసి
ఎగిరి పోయే తీరు
ఓ… ఓ… ఓ…
ఓ… ఓ… ఓ…
నీ కళ్ళలో వెలుగు
నీ తోడుగా ఉండు
అడుగు అడుగున నీవే
అందించే చేయి నీవే
రేపటి దారి నీదే
వెలుగుతున్న దీపం నీదే
ఓ… ఓ… ఓ…
ఓ… ఓ… ఓ…
ఆపని ఆపని ఆపని
నీ గమనము ఆపని
ఆశలన్నీ తీరు వరకు
రేపటికై వెతుకుతు
సాగని సాగని సాగని
నీ పయనము ఆగని
గమ్యము చేరే వరకు
జాగరతతో సాగిపో
నీ గమనము ఆపని
ఆశలన్నీ తీరు వరకు
రేపటికై వెతుకుతు
సాగని సాగని సాగని
నీ పయనము ఆగని
గమ్యము చేరే వరకు
జాగరతతో సాగిపో
లోకమంతా ఒకటే
రంగులన్నీ ఒకటే
ఎన్నో కలలు కలసి
ఎగిరి పోయే తీరు
ఓ… ఓ… ఓ…
ఓ… ఓ… ఓ…
నీ కళ్ళలో వెలుగు
నీ తోడుగా ఉండు
అడుగు అడుగున నీవే
అందించే చేయి నీవే
రేపటి దారి నీదే
వెలుగుతున్న దీపం నీదే
ఓ… ఓ… ఓ…
ఓ… ఓ… ఓ…
ఆపని ఆపని ఆపని
నీ గమనము ఆపని
ఆశలన్నీ తీరు వరకు
రేపటికై వెతుకుతు
సాగని సాగని సాగని
నీ పయనము ఆగని
గమ్యము చేరే వరకు
జాగరతతో సాగిపో
English Lyrics / Transliteration
Aapani aapani aapani
Nee gamanamu aapani
Aashalanni theeru varaku
Repatikai vethukuthu
Saagani saagani saagani
Nee payanamu aagani
Gamyamu chere varaku
Jaagaratatho saagipo
Lokamantha okate
Rangulanni okate
Enno kalalu kalasi
Egiri poye theeru
O… O… O…
O… O… O…
Nee kallalo velugu
Nee thodugaa undu
Adugu aduguna neeve
Andhinche cheyi neeve
Repati daari needhe
Veluguthunna deepam needhe
O… O… O…
O… O… O…
Aapani aapani aapani
Nee gamanamu aapani
Aashalanni theeru varaku
Repatikai vethukuthu
Saagani saagani saagani
Nee payanamu aagani
Gamyamu chere varaku
Jaagaratatho saagipo
Nee gamanamu aapani
Aashalanni theeru varaku
Repatikai vethukuthu
Saagani saagani saagani
Nee payanamu aagani
Gamyamu chere varaku
Jaagaratatho saagipo
Lokamantha okate
Rangulanni okate
Enno kalalu kalasi
Egiri poye theeru
O… O… O…
O… O… O…
Nee kallalo velugu
Nee thodugaa undu
Adugu aduguna neeve
Andhinche cheyi neeve
Repati daari needhe
Veluguthunna deepam needhe
O… O… O…
O… O… O…
Aapani aapani aapani
Nee gamanamu aapani
Aashalanni theeru varaku
Repatikai vethukuthu
Saagani saagani saagani
Nee payanamu aagani
Gamyamu chere varaku
Jaagaratatho saagipo