Telugu Lyrics
రేపు ఏమౌనో తెలీదు
చెంత చేరగా రెబ్బ
చెక్కిట ముద్దు పెడుతూ
రెబ్బ ఈషా రెబ్బ
రేపు ఏమౌనో తెలీదు
చెంత చేరగా రెబ్బ
చెక్కిట ముద్దు పెడుతూ
నీ కోరిక తీరేది
నా తోడు నీడైతే
నా కనులు మూసేది
నీ ఊపిరి నాకైతే
రెబ్బ ఈషా రెబ్బ
రేపు ఏమౌనో తెలీదు
చెంత చేరగా రెబ్బ
చెక్కిట ముద్దు పెడుతూ
పగలేమో నిదురేమో
పరుగులు తీసే వయసే
సరిగాలే కనులేమో
సర్వము నువ్వైతే
మదిలోనే మాయలు
మధురమే నయనాలు
హృదయములో రాగాలు
నడిపేటి బాటలు
నడిచేటి తీరులు
నీతో కలసి పోరా
ఎంతో దూరం నువ్వు
నేను ఒకటేగా
రెబ్బ ఈషా రెబ్బ
రేపు ఏమౌనో తెలీదు
చెంత చేరగా రెబ్బ
చెక్కిట ముద్దు పెడుతూ
నీ కోరిక తీరేది
నా తోడు నీడైతే
నా కనులు మూసేది
నీ ఊపిరి నాకైతే
రెబ్బ ఈషా రెబ్బ
రేపు ఏమౌనో తెలీదు
చెంత చేరగా రెబ్బ
చెక్కిట ముద్దు పెడుతూ
English Lyrics / Transliteration
Repu emouno theleedu
Chentaa cheragaa rebba
ChekkiTa muddu peduthoo
Rebba Eesha Rebba
Repu emouno theleedu
Chentaa cheragaa rebba
ChekkiTa muddu peduthoo
Nee korika theeredi
Naa thodu neeDaithae
Naa kanulu moosedi
Nee oopiri naakaithae
Rebba Eesha Rebba
Repu emouno theleedu
Chentaa cheragaa rebba
ChekkiTa muddu peduthoo
Pagalaemo nidurmo
Parugulu theesae vayasai
Sarigaalae kanulaemo
Sarvamu nuvvaitae
Madilone maayalu
Madhuramae nayanaalu
Hrudayamulo raagaalu
NaDipeTi baatalu
NaDichaeTi theerulu
Neetho kalasi pooraa
Entho dooram nuvvu
Nenu okaTegaa
Rebba Eesha Rebba
Repu emouno theleedu
Chentaa cheragaa rebba
ChekkiTa muddu peduthoo
Nee korika theeredi
Naa thodu neeDaithae
Naa kanulu moosedi
Nee oopiri naakaithae
Rebba Eesha Rebba
Repu emouno theleedu
Chentaa cheragaa rebba
ChekkiTa muddu peduthoo