Telugu Lyrics
అందంగా బంధం నిలుకుంది
కలిసి ఉంటే కాలం పరుగులు
స్నేహంతో జీవితం వెలుగులు
రెచ్చిపోదాం బ్రదర్ రెచ్చిపోదాం
చెంత చేరి చెలిమి చేద్దాం
రెచ్చిపోదాం బ్రదర్ రెచ్చిపోదాం
హాయిగా మనతో మనం ఉందాం
అరె అరె కష్టాలన్నీ పక్కనెట్టెయ్
జనరల్ గానే లైఫ్ ఎంజాయ్ చెయ్
కష్టం సుఖం రెండూ మనవేలే
అవన్నీ దాటే చాలుంటాయ్ లే
రెచ్చిపోదాం బ్రదర్ రెచ్చిపోదాం
చెంత చేరి చెలిమి చేద్దాం
రెచ్చిపోదాం బ్రదర్ రెచ్చిపోదాం
హాయిగా మనతో మనం ఉందాం
రాత్రి తెల్లారగానే
పదకొండు అయ్యిందంటే
మన హడావుడి మొదలే
అయ్యో అప్పుల బాకీలు
ఎదురొస్తే చూద్దాంలే
ఇప్పుడంతా గోల గోలే
రెచ్చిపోదాం బ్రదర్ రెచ్చిపోదాం
చెంత చేరి చెలిమి చేద్దాం
రెచ్చిపోదాం బ్రదర్ రెచ్చిపోదాం
హాయిగా మనతో మనం ఉందాం
జోరుగా సాగే జీవితం
జాలీగా బ్రతికే నైజం
హే అల్ ది టైం
వి ఆర్ హ్యాపీ
దిస్ ఈజ్ అవర్ ఫీలింగ్
లెట్స్ ఎంజాయ్
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
అరె అరె కష్టాలన్నీ పక్కనెట్టెయ్
జనరల్ గానే లైఫ్ ఎంజాయ్ చెయ్
కష్టం సుఖం రెండూ మనవేలే
అవన్నీ దాటే చాలుంటాయ్ లే
రెచ్చిపోదాం బ్రదర్ రెచ్చిపోదాం
చెంత చేరి చెలిమి చేద్దాం
రెచ్చిపోదాం బ్రదర్ రెచ్చిపోదాం
హాయిగా మనతో మనం ఉందాం
English Lyrics / Transliteration
Andamgaa bandham nilukundi
Kalisi unte kaalam parugulu
Snehamtho jeevitham velugulu
Rechipodam brother rechipodam
Chentha cheri chelimi cheddam
Rechipodam brother rechipodam
Haayigaa manatho manam undam
Are are kashtaalanni pakkam nettey
General gaane life enjoy chey
Kashtam sukham rendoo manavela
Avanni daate chaaluntaay le
Rechipodam brother rechipodam
Chentha cheri chelimi cheddam
Rechipodam brother rechipodam
Haayigaa manatho manam undam
Raathri therraagane
Padakonddu ayyindante
Mana hadavudi modale
Ayyo appula baakilu
Edurosthe chuddamle
Ippudantha gola gole
Rechipodam brother rechipodam
Chentha cheri chelimi cheddam
Rechipodam brother rechipodam
Haayigaa manatho manam undam
Jorugaa saage jeevitham
Jolly gaa brathike naejam
Hey all the time
We are happy
This is our feeling
Let’s enjoy
Life is beautiful
Are are kashtaalanni pakkam nettey
General gaane life enjoy chey
Kashtam sukham rendoo manavela
Avanni daate chaaluntaay le
Rechipodam brother rechipodam
Chentha cheri chelimi cheddam
Rechipodam brother rechipodam
Haayigaa manatho manam undam