Telugu Lyrics
ఆడది కాదె చూసు
ఒక్కసారి పడిపోయె
లేవగలడా మళ్ళీ చూసు
నీకంటూ ఒక లోకం
నిజమని నమ్మేస్తావే
ఆకాశం నువ్వే అనుకో
అంతలోనే అది కుప్పకూలితే
ఎంత నువ్వైనా కన్నీళ్ళే
నీకంటూ ఒక లోకం
నిజమని నమ్మేస్తావే
ఆకాశం నువ్వే అనుకో
అంతలోనే అది కుప్పకూలితే
ఎంత నువ్వైనా కన్నీళ్ళే
ఎక్కడో ఒక చోట
గుండెల్లో ఒక కోత
నీదే ఈ తప్పు అని
నమ్మిస్తే ఏమవుతుందో
రెడ్ కార్డ్ చూపించాలా
తప్పు నువ్వే అనుకో
రెడ్ కార్డ్ చూపించాలా
తప్పు నువ్వే అనుకో
నీకంటూ ఒక లోకం
నిజమని నమ్మేస్తావే
ఆకాశం నువ్వే అనుకో
అంతలోనే అది కుప్పకూలితే
ఎంత నువ్వైనా కన్నీళ్ళే
అరె మగాడేగా నీ మనసు
ఆడది కాదె చూసు
ఒక్కసారి పడిపోయె
లేవగలడా మళ్ళీ చూసు
నీకంటూ ఒక లోకం
నిజమని నమ్మేస్తావే
ఆకాశం నువ్వే అనుకో
అంతలోనే అది కుప్పకూలితే
ఎంత నువ్వైనా కన్నీళ్ళే
వెళ్లిపోతావే
అంతలోనే కాదంటే
నీకంటే ఇంకెవరో
కావాలంటే ఏం చేస్తావే
రెడ్ కార్డ్ చూపించాలా
తప్పు నువ్వే అనుకో
రెడ్ కార్డ్ చూపించాలా
తప్పు నువ్వే అనుకో
నీకంటూ ఒక లోకం
నిజమని నమ్మేస్తావే
ఆకాశం నువ్వే అనుకో
అంతలోనే అది కుప్పకూలితే
ఎంత నువ్వైనా కన్నీళ్ళే
English Lyrics / Transliteration
Aadadi kaade chusu
Okkasaari padipoye
Levagalada malli chusu
Neekantu oka lokam
Nijamani nammestave
Aakasam nuvve anuko
Antalone adi kuppakulithey
Entha nuvvaina kanniire
Neekantu oka lokam
Nijamani nammestave
Aakasam nuvve anuko
Antalone adi kuppakulithey
Entha nuvvaina kanniire
Ekkado oka chota
Gundello oka kotha
Nide ee thappu ani
Nammistey emavuthundo
Red card choopinchala
Thappu nuvve anuko
Red card choopinchala
Thappu nuvve anuko
Neekantu oka lokam
Nijamani nammestave
Aakasam nuvve anuko
Antalone adi kuppakulithey
Entha nuvvaina kanniire
Are magadega nee manasu
Aadadi kaade chusu
Okkasaari padipoye
Levagalada malli chusu
Neekantu oka lokam
Nijamani nammestave
Aakasam nuvve anuko
Antalone adi kuppakulithey
Entha nuvvaina kanniire
Vellipothave
Antalone kaadante
Neekante ink’evaro
Kaavalante em chestave
Red card choopinchala
Thappu nuvve anuko
Red card choopinchala
Thappu nuvve anuko
Neekantu oka lokam
Nijamani nammestave
Aakasam nuvve anuko
Antalone adi kuppakulithey
Entha nuvvaina kanniire