Telugu Lyrics
పచ్చ లైటు చూసి ఆగబోకు
రెండు లైట్లు మోసి పోతుంటే
రెండూ లేని చోటు చూసుకో
ఎర్ర లైటు చూసి ఆగిపోకు
పచ్చ లైటు చూసి ఆగబోకు
రెండు లైట్లు మోసి పోతుంటే
రెండూ లేని చోటు చూసుకో
రాత్రి వేళలో వెన్నెల వేళలో
కాలం తెచ్చిందీ కౌగిలి వేళలో
ఇంక నా చేయి పట్టుకో
ఇంకా నాతో నడుచుకో
రేపన్నది నీకు నాకు లేదులే
ఎర్ర లైటు చూసి ఆగిపోకు
పచ్చ లైటు చూసి ఆగబోకు
రెండు లైట్లు మోసి పోతుంటే
రెండూ లేని చోటు చూసుకో
నీకు నాకు సంబంధం
మనసు తేలి పోయెనంత
ఇంతలో పగలు రాత్రికే
పొద్దు పోయే పరుగులకే
కళ్ళలో నడక పెంచుకో
ఎర్ర లైటు చూసి ఆగిపోకు
పచ్చ లైటు చూసి ఆగబోకు
రెండు లైట్లు మోసి పోతుంటే
రెండూ లేని చోటు చూసుకో
English Lyrics / Transliteration
Pachha lightu choosi aagaboku
Rendu lightlu mosi potunte
Rendu leni chotu choosuko
Erra lightu choosi aagipoku
Pachha lightu choosi aagaboku
Rendu lightlu mosi potunte
Rendu leni chotu choosuko
Raatri velalo vennela velalo
Kaalam techhindi kougili velalo
Inka naa cheyi pattuko
Inka naatho naduchuko
Repannadi neeku naaku ledule
Erra lightu choosi aagipoku
Pachha lightu choosi aagaboku
Rendu lightlu mosi potunte
Rendu leni chotu choosuko
Neeku naaku sambandham
Manasu theli poyenantha
Intalo pagalu raathrike
Poddu poye parugulake
Kallalo nadaka penchuko
Erra lightu choosi aagipoku
Pachha lightu choosi aagaboku
Rendu lightlu mosi potunte
Rendu leni chotu choosuko