Telugu Lyrics
ఎర్ర సముద్రం
కరిగింది కరిగింది
హృదయమే హృదయమే
నింగికి దిగినట్టు
తగిలే తగిలే
మాటలే మాయలే
చేసేసేసేసే
కనుల దాటి రాగా
కలతలే రేగేగా
నా సొంతం నీవేగా
నీలో జీవం నేనేగా
ఎర్ర సముద్రం
ఎర్ర సముద్రం
కరిగింది కరిగింది
హృదయమే హృదయమే
నింగికి దిగినట్టు
తగిలే తగిలే
మాటలే మాయలే
చేసేసేసేసే
నీలి ఆకాశం
నీరై పారినట్లు
ఏడేడు లోకాలు
ఒక్కటైనట్టు
అపురూపం నీ రూపం
అపురూపం నీ తాపం
నడిరేయి చీకటిలో
వెన్నెలై వచ్చావుగా
ఒంటరి దారులలో
తోడుగా నిలిచావుగా
ఎర్ర సముద్రం
ఎర్ర సముద్రం
కరిగింది కరిగింది
హృదయమే హృదయమే
నింగికి దిగినట్టు
తగిలే తగిలే
మాటలే మాయలే
చేసేసేసేసే
English Lyrics / Transliteration
Erra samudram
Karigindi karigindi
Hrudayame hrudayame
Ningiki diginattu
Tagile tagile
Maatale maayale
Chese sesese
Kanula daati raaga
Kalathale regaega
Naa sontham neevega
Neelo jeevam neneaga
Erra samudram
Erra samudram
Karigindi karigindi
Hrudayame hrudayame
Ningiki diginattu
Tagile tagile
Maatale maayale
Chese sesese
Neeli aakaasham
Neerai paarinaṭlu
Ededu lokalu
Okkatinattu
Apuroopam nee roopam
Apuroopam nee thaapam
Nadireyi chikaṭilo
Vennelai vachchaavugaa
Onṭari daarulalo
Thodugaa nilichchaavugaa
Erra samudram
Erra samudram
Karigindi karigindi
Hrudayame hrudayame
Ningiki diginattu
Tagile tagile
Maatale maayale
Chese sesese