Telugu Lyrics
పూల సొగలార పూల సొగలార
గాలి తుంటరలు కూడ మే మే
పైకెగసేటి మోహము మే మే
ఒకటున్నదిలే దానిపేరు ప్రేమ
మనసున్నదిలే దానికోసమే
రెగమొల్లెలార రేగమొల్లెలార
పూల సొగలార పూల సొగలార
గాలి తుంటరలు కూడ మే మే
పైకెగసేటి మోహము మే మే
ఒకటున్నదిలే దానిపేరు ప్రేమ
మనసున్నదిలే దానికోసమే
మెత్తనైన మంచు తెరల వెనుక
నవ్వుల వాన కురిసినా
వెన్నెలైన వెచ్చని వనముల
కొత్త పాట పాడినా
వచ్చిచేరే చప్పుడు ఒకటి
వినబడకున్నా…
హృదయమంత పల్లవిస్తాది
ఎంత కోరినా…
రెగమొల్లెలార రేగమొల్లెలార
పూల సొగలార పూల సొగలార
గాలి తుంటరలు కూడ మే మే
పైకెగసేటి మోహము మే మే
ఒకటున్నదిలే దానిపేరు ప్రేమ
మనసున్నదిలే దానికోసమే
మెరిసేటి వయసు రెమ్మ పయినుంచి
ఊరేగేటి లోకమంతా
సరసాలాడే గాలి తాకిడి
ఆపలేని లోలోన
కన్నెపిల్ల కళ్ళలోన
కొత్త కలలు కలినా…
అంతటను వెతికే తీరమ్
అది నీ రూపమేనా…
రెగమొల్లెలార రేగమొల్లెలార
పూల సొగలార పూల సొగలార
గాలి తుంటరలు కూడ మే మే
పైకెగసేటి మోహము మే మే
ఒకటున్నదిలే దానిపేరు ప్రేమ
మనసున్నదిలే దానికోసమే
English Lyrics / Transliteration
Poola sogalára poola sogalára
Gaali tuntaralu kooda mé mé
Paikegaseṭi móhamu mé mé
Okatu nnadilé daani pēru préma
Manusunnaḍilé daani kōsamé
Regamollélára régamollélára
Poola sogalára poola sogalára
Gaali tuntaralu kooda mé mé
Paikegaseṭi móhamu mé mé
Okatu nnadilé daani pēru préma
Manusunnaḍilé daani kōsamé
Metta naina manchu terala venuka
Navvula vaana kurisinaa
Vennelaina vecchani vanamula
Kotta paaṭa paadinaa
Vachchichērē chappuḍu okati
Vinabaḍakunnaa…
Hr̥dayamantha pallavistaaḍi
Enta kōrinaa…
Regamollélára régamollélára
Poola sogalára poola sogalára
Gaali tuntaralu kooda mé mé
Paikegaseṭi móhamu mé mé
Okatu nnadilé daani pēru préma
Manusunnaḍilé daani kōsamé
Merisēṭi vayasu remma payinunchi
Ūrēgēṭi lōkamantaa
Sarasalaaḍē gaali taakiḍi
Aapalēni lōlōna
Kannépilla kaḷḷalōna
Kotta kalalu kalinaa…
Antaṭanu vetiké teeram
Adi ni rūpamenaa…
Regamollélára régamollélára
Poola sogalára poola sogalára
Gaali tuntaralu kooda mé mé
Paikegaseṭi móhamu mé mé
Okatu nnadilé daani pēru préma
Manusunnaḍilé daani kōsamé