Telugu Lyrics
రెండై తిరిగే
రెండై తిరిగే
రెండై తిరిగే
ఈ కన్నులలో
ఎవరున్నారో
నీ ప్రేమలో
నేనున్నానా
కొత్త లోకంలో
మునిగి తేలుతున్నా
చెలి నీతో
నేనున్నానా
రెండై తిరిగే
రెండై తిరిగే
రెండై తిరిగే
రెండై తిరిగే
ఈ కన్నులలో
ఎవరున్నారో
నీ ప్రేమలో
నేనున్నానా
నేను నిన్ను
చూస్తున్నానా
లేక నన్నే
చూసుకుంటున్నానా
వెన్నెలే నువ్వై
వస్తున్నావా
నేను నిన్ను
నేనుగ చూస్తున్నానా
హో నేనెక్కడ
నేనెక్కడ
పదహారణ
అందున్నా
చూసుకుంటున్నానా
చూసుకుంటున్నానా
చూసుకుంటున్నానా
చూసుకుంటున్నానా
రేయి పగలనక
నాకు
తొలి కలువ
నువ్వే
నా తొలి
కలత నువ్వే
నా కలల
తుంటరి నువ్వే
నీ కనులే
మరుమల్లె
నీ కురులే
మబ్బుల
మల్లె
నీ నవ్వే
నగరు
పల్లె
నీ అలికిన
ఒక
పల్లె
రెండై తిరిగే
రెండై తిరిగే
రెండై తిరిగే
రెండై తిరిగే
ఈ కన్నులలో
ఎవరున్నారో
నీ ప్రేమలో
నేనున్నానా
కొత్త లోకంలో
మునిగి తేలుతున్నా
చెలి నీతో
నేనున్నానా
English Lyrics / Transliteration
Rendaai thirige
Rendaai thirige
Rendaai thirige
Ee kannulalo
Evarunnaro
Nee premalo
Nenunnana
Kotha lokamlo
Munigi telusthunna
Cheli neetho
Nenunnana
Rendaai thirige
Rendaai thirige
Rendaai thirige
Rendaai thirige
Ee kannulalo
Evarunnaro
Nee premalo
Nenunnana
Nenu ninnu
Chusthunnaana
Leka nanne
Chusukuntunnaana
Vennale nuvvai
Vastunnaava
Nenu ninnu
Nenuga chusthunnaana
Ho nenekkada
Nenekkada
Padahaarana
Andhunna
Chusukuntunnaana
Chusukuntunnaana
Chusukuntunnaana
Chusukuntunnaana
Reyi pagalunaka
Naaku
Tholi kaluva
Nuvve
Naa tholi
Kalatha nuvve
Naa kalala
Thuntari nuvve
Nee kanule
Marumalle
Nee kurule
Mabbula
Malle
Nee navve
Nagaroo
Palle
Nee alikina
Oka
Palle
Rendaai thirige
Rendaai thirige
Rendaai thirige
Rendaai thirige
Ee kannulalo
Evarunnaro
Nee premalo
Nenunnana
Kotha lokamlo
Munigi telusthunna
Cheli neetho
Nenunnana