Telugu Lyrics
మనసే నేడే
నిన్నై తిరిగే
గతమే నేడే
కలలై తిరిగే
నిదురే నేడే
మదిలో తిరిగే
తడియే నేడే
ఓ నా ప్రియా
ఏదో మాయ
ఏమిటో ప్రియా
మనకిది ప్రియా
ఏదో వెన్నెల
నీవే కదా
నీవే నన్నెంతో
వెనకేసావా
నీతో గడిపే
క్షణమే కదా
నా జీవనానికి
జీవము నీవే కదా
ఒకటయ్యే
వైనం
నేడు
దూరమయ్యే
కాలం
నేడు
కొత్త
రూపం
నేడు
మన
రూపం
నేడు
ఓ నా ప్రియా
ఏదో మాయ
ఏమిటో ప్రియా
మనకిది ప్రియా
ఓ నా ప్రియా
ఏదో మాయ
ఏమిటో ప్రియా
మనకిది ప్రియా
English Lyrics / Transliteration
Manase nede
Ninnai thirige
Gatame nede
Kalalai thirige
Nidure nede
Madilo thirige
Thadiye nede
O naa priya
Edo maya
Emitó priya
Manakidi priya
Edo vennela
Neeve kadhaa
Neeve nannenthó
Venakesaavaa
Neetho gadipe
Kshaname kadhaa
Naa jeevananiki
Jeevamú neeve kadhaa
Okatayye
Vainam
Nedu
Dooramayye
Kaalam
Nedu
Kotha
Roopam
Nedu
Mana
Roopam
Nedu
O naa priya
Edo maya
Emitó priya
Manakidi priya
O naa priya
Edo maya
Emitó priya
Manakidi priya