Telugu Lyrics
రెండు చందమామలు రప్పించనా
ఒకటి నీకు ఒకటి నాకు
చూడగా చూడగా
బలే బలే బలే బలే
కొంటె కొంటె పనులు
అయినయినవిలే
రెండు చందమామలు రప్పించనా
ఒకటి నీకు ఒకటి నాకు
పండు వెన్నెల పంచెద
పదహారేళ్ళ వయసు
మందారంలా పూచెన
మగబిడను చూసి
మరి మరీ మరి మరి
చెప్పలేని సంగతి
చెబుతానులే
రెండు చందమామలు రప్పించనా
ఒకటి నీకు ఒకటి నాకు
ముత్యాల గొలుసులా
మెరిసెటి నీ పెదవి
నవ్వుల గంధాలు
నాతోనే తెచ్చిన
చూపు చూపుతోన
చక్కెర వాగులే
పారేలే
రెండు చందమామలు రప్పించనా
ఒకటి నీకు ఒకటి నాకు
చూడగా చూడగా
బలే బలే బలే బలే
కొంటె కొంటె పనులు
అయినయినవిలే
రెండు చందమామలు రప్పించనా
ఒకటి నీకు ఒకటి నాకు
English Lyrics / Transliteration
Rendu chandamaamalu rappinchanaa
Okati neeku okati naaku
Choodaga choodaga
Bale bale bale bale
Konte konte panulu
Aynayinavile
Rendu chandamaamalu rappinchanaa
Okati neeku okati naaku
Pandu vennela panchedha
Padahaarella vayasu
Mandaramlaa poochena
Magabidanu choosi
Mari mari mari mari
Cheppaleni sangathi
Chebutaanule
Rendu chandamaamalu rappinchanaa
Okati neeku okati naaku
Muthyaala golusulaa
Meriseti nee pedavi
Navvula gandhaalu
Naathone thecchina
Choopu chooputhona
Chakkera vaagule
Paarele
Rendu chandamaamalu rappinchanaa
Okati neeku okati naaku
Choodaga choodaga
Bale bale bale bale
Konte konte panulu
Aynayinavile
Rendu chandamaamalu rappinchanaa
Okati neeku okati naaku