Telugu Lyrics
గుండె గుండెలా మోగే గంట గంటలాడే
రేప రేపలా జెండా రెప రెపలాడే
గుండె గుండెలా మోగే గంట గంటలాడే
పయనం మొదలైంది
పైపైకి సాగింది
ఆశల పడవలో
పయనం మొదలైంది
పైపైకి సాగింది
ఆశల పడవలో
రేప రేపలా జెండా రెప రెపలాడే
గుండె గుండెలా మోగే గంట గంటలాడే
అడుగడుగున ఎన్నో
అనుబంధాల మేళం
ఎదురొచ్చె ఎన్నో
అవధానాల లోకం
పరుగెత్తె పరుగెత్తె
పయనం ఆగదులే
జగమంతా మనదే
జయం మనదేలే
ఎగరాలి ఎగరాలి
పతాకం ఎగరాలి
దిగులును దింపాలి
ఎత్తుగ ఎగరాలి
రేప రేపలా జెండా రెప రెపలాడే
గుండె గుండెలా మోగే గంట గంటలాడే
పయనం మొదలైంది
పైపైకి సాగింది
ఆశల పడవలో
అలనాటి జ్ఞాపకాల
అరుణోదయం నేడు
లోకానికే దీపమై
లోకం నింపేలా
మన ఊహలన్ని
నిజమయ్యే వేళ
మరిపించె మధుర క్షణ
మరింత మాయెగా
జయిద్దాం జయిద్దాం
జగత్తే జయిద్దాం
జయకేతనం ఎగరేద్దాం
విజయం చేరదాం
రేప రేపలా జెండా రెప రెపలాడే
గుండె గుండెలా మోగే గంట గంటలాడే
రేప రేపలా జెండా రెప రెపలాడే
గుండె గుండెలా మోగే గంట గంటలాడే
పయనం మొదలైంది
పైపైకి సాగింది
ఆశల పడవలో
పయనం మొదలైంది
పైపైకి సాగింది
ఆశల పడవలో
English Lyrics / Transliteration
Gunde gundelaa moge ganta gantalaade
Rapa rapalaa jenda repa repelade
Gunde gundelaa moge ganta gantalaade
Payanam modalaindi
Paipaiki saagindi
Aashala padavalo
Payanam modalaindi
Paipaiki saagindi
Aashala padavalo
Rapa rapalaa jenda repa repelade
Gunde gundelaa moge ganta gantalaade
Adugaduguna enno
Anubandhaala melam
Edurorche enno
Avadhaanaala lokam
Parugette parugette
Payanam aagadule
Jagamanthaa manadhe
Jayam manadhele
Egaraali egaraali
Patakam egaraali
Digulunu dimpaali
Ettuga egaraali
Rapa rapalaa jenda repa repelade
Gunde gundelaa moge ganta gantalaade
Payanam modalaindi
Paipaiki saagindi
Aashala padavalo
Alanaati gnaapakaala
Arunodyam nedu
Lokaanike deepamai
Lokam nimpe laa
Mana oohalanni
Nijamayye vela
Maripinche madhura kshana
Marinta maayega
Jayiddham jayiddham
Jagaththe jayiddham
Jayaketanam egaredham
Vijayam cheradhaam
Rapa rapalaa jenda repa repelade
Gunde gundelaa moge ganta gantalaade
Rapa rapalaa jenda repa repelade
Gunde gundelaa moge ganta gantalaade
Payanam modalaindi
Paipaiki saagindi
Aashala padavalo
Payanam modalaindi
Paipaiki saagindi
Aashala padavalo