Telugu Lyrics
రేపేదో బాగుంటుందని
కానీ నేడు బాగోదు
నిన్న కూడా బాగోదు
రేపు రేపు రేపు అని
రేపేదో బాగుంటుందని
కానీ నేడు బాగోదు
నిన్న కూడా బాగోదు
అడవి కాచిన వెన్నెల
అంతా వృధా అయిపోయే
అన్నట్టు మన బ్రతుకులు
అంతం లేక సాగిపోయే
అడవి కాచిన వెన్నెల
అంతా వృధా అయిపోయే
అన్నట్టు మన బ్రతుకులు
అంతం లేక సాగిపోయే
లోకం తీరు అర్థం కాని
ఈలోకం మాయ కన్నీ
ఏలోకం నీకు చేరేనో
అదే లోకం నీదవుతుంది
రేపు రేపు రేపు అని
రేపేదో బాగుంటుందని
కానీ నేడు బాగోదు
నిన్న కూడా బాగోదు
పగలంతా కష్టం పడి
రాత్రికి విశ్రాంతి కొరకు
కళ్ళు మూసి పడుకుంటే
కలలో సుఖం వస్తుందే
రెక్కలన్నీ రెపరెపలాడి
ఎగిరిపోదామనుకున్న
రెక్కలు విరిగి పోయెనే
భూమిపైనే పడిపోయే
రేపు రేపు రేపు అని
రేపేదో బాగుంటుందని
కానీ నేడు బాగోదు
నిన్న కూడా బాగోదు
English Lyrics / Transliteration
Repedo baguntundani
Kaani nedu bagodu
Ninna kuda bagodu
Repu repu repu ani
Repedo baguntundani
Kaani nedu bagodu
Ninna kuda bagodu
Adavi kaachina vennela
Antha vrudha ayipoye
Annattu mana brathukulu
Antham leka saagipoye
Adavi kaachina vennela
Antha vrudha ayipoye
Annattu mana brathukulu
Antham leka saagipoye
Lokam theeru ardham kaani
Eelokam maaya kanni
Elokam neeku cherenō
Adhe lokam needavuthundi
Repu repu repu ani
Repedo baguntundani
Kaani nedu bagodu
Ninna kuda bagodu
Pagal antha kashtam padi
Rathriki vishranthi koraku
Kallu moosi padukunte
Kalalo sukham vasthunde
Rekkalannee reparepaladi
Egiri pōdāmanukunna
Rekkalu virigi poyene
Bhūmipai ne padipoye
Repu repu repu ani
Repedo baguntundani
Kaani nedu bagodu
Ninna kuda bagodu