Telugu Lyrics
రేకలు రేకలు రేకలు రేకలు
రంగుల లోయలో రంగుల లోయలో
వంకర టింకర వంకర టింకర
పల్లె వాడల్లో పచ్చని పైరులో
పల్లె వాడల్లో పచ్చని పైరులో
పండుగ చీరతో అందాల కూతురై
వయ్యారాలొలుకంగ తిరిగే పిల్ల
పల్లె వాడల్లో పచ్చని పైరులో
పల్లె వాడల్లో పచ్చని పైరులో
పండుగ చీరతో అందాల కూతురై
వయ్యారాలొలుకంగ తిరిగే పిల్ల
బండలా గుండెలో బండలా గుండెలో
బంధాలు పెనవేసి బంధాలు పెనవేసి
పసుపు కుంకుమలే పసుపు కుంకుమలే
పంచుకునే తీరు పంచుకునే తీరు
పల్లె వాడల్లో పచ్చని పైరులో
పల్లె వాడల్లో పచ్చని పైరులో
పండుగ చీరతో అందాల కూతురై
వయ్యారాలొలుకంగ తిరిగే పిల్ల
పల్లె వాడల్లో పచ్చని పైరులో
పల్లె వాడల్లో పచ్చని పైరులో
పండుగ చీరతో అందాల కూతురై
వయ్యారాలొలుకంగ తిరిగే పిల్ల
ఆకాశ దీపాలు ఆకాశ దీపాలు
అందంగా వెలిగేను అందంగా వెలిగేను
కనుపాపలో కలలు కనుపాపలో కలలు
కలిపి వెలిగేను కలిపి వెలిగేను
పల్లె వాడల్లో పచ్చని పైరులో
పల్లె వాడల్లో పచ్చని పైరులో
పండుగ చీరతో అందాల కూతురై
వయ్యారాలొలుకంగ తిరిగే పిల్ల
పల్లె వాడల్లో పచ్చని పైరులో
పల్లె వాడల్లో పచ్చని పైరులో
పండుగ చీరతో అందాల కూతురై
వయ్యారాలొలుకంగ తిరిగే పిల్ల
English Lyrics / Transliteration
Rekalu rekalu rekalu rekalu
Rangula loyalo rangula loyalo
Vankara tinkara vankara tinkara
Palle vaadallo pachani pairulo
Palle vaadallo pachani pairulo
Panduga cheeratho andala kuthurai
Vayyaraalolukanga thirige pilla
Palle vaadallo pachani pairulo
Palle vaadallo pachani pairulo
Panduga cheeratho andala kuthurai
Vayyaraalolukanga thirige pilla
Bandalaa gundelo bandalaa gundelo
Bandhaalu penavesi bandhaalu penavesi
Pasupu kumkuma le pasupu kumkuma le
Panchukune theeru panchukun e theeru
Palle vaadallo pachani pairulo
Palle vaadallo pachani pairulo
Panduga cheeratho andala kuthurai
Vayyaraalolukanga thirige pilla
Palle vaadallo pachani pairulo
Palle vaadallo pachani pairulo
Panduga cheeratho andala kuthurai
Vayyaraalolukanga thirige pilla
Aakasha deepalu aakasha deepalu
Andanga veligenu andanga veligenu
Kanupaapalo kalalu kanupaapalo kalalu
Kalipi veligenu kalipi veligenu
Palle vaadallo pachani pairulo
Palle vaadallo pachani pairulo
Panduga cheeratho andala kuthurai
Vayyaraalolukanga thirige pilla
Palle vaadallo pachani pairulo
Palle vaadallo pachani pairulo
Panduga cheeratho andala kuthurai
Vayyaraalolukanga thirige pilla