Telugu Lyrics
శ్రీకృష్ణుడు వచ్చి పెళ్ళాడి పోతాడంట
పరువైన ముద్దుల పెళ్ళంట
కొత్త కోడలంట
రేపల్లె వాడలో రాధమ్మ పెళ్ళంట
శ్రీకృష్ణుడు వచ్చి పెళ్ళాడి పోతాడంట
పరువైన ముద్దుల పెళ్ళంట
కొత్త కోడలంట
అందాల రాశి నువ్వే
గోరంత దీపం నువ్వే
అల్లుకొనే ముల్లు నువ్వే
అన్నట్టా అడగవయ్య
అందాల రాశి నువ్వే
గోరంత దీపం నువ్వే
అల్లుకొనే ముల్లు నువ్వే
అన్నట్టా అడగవయ్య
కన్నవాళ్ళ కళ్లల్లో
కలలన్నీ నిజమవ్వాలి
కొత్త అత్తగారింట
కొండంత అదృష్టం రావాలి
రేపల్లె వాడలో రాధమ్మ పెళ్ళంట
శ్రీకృష్ణుడు వచ్చి పెళ్ళాడి పోతాడంట
పరువైన ముద్దుల పెళ్ళంట
కొత్త కోడలంట
పండంటి పాపను కనాలి
పట్టు చీరలు కట్టాలి
పండుగలన్నీ నువ్వే
అన్నట్టా కొనియాడాలి
పండంటి పాపను కనాలి
పట్టు చీరలు కట్టాలి
పండుగలన్నీ నువ్వే
అన్నట్టా కొనియాడాలి
మా ఇంటి మహాలక్ష్మి
రావమ్మ మా ఇంటి మహాలక్ష్మి
కొత్త కోడలంటూ
పూజించే భాగ్యం రావాలి
రేపల్లె వాడలో రాధమ్మ పెళ్ళంట
శ్రీకృష్ణుడు వచ్చి పెళ్ళాడి పోతాడంట
పరువైన ముద్దుల పెళ్ళంట
కొత్త కోడలంట
English Lyrics / Transliteration
Srikrishnudu vachi pellaadi potaadanta
Paruvaina muddula pellanta
Kotha kodalanta
Repalle vadalo Radhamma pellanta
Srikrishnudu vachi pellaadi potaadanta
Paruvaina muddula pellanta
Kotha kodalanta
Andala rasi nuvve
Goranta deepam nuvve
Allukone mullu nuvve
Annataa adagavayya
Andala rasi nuvve
Goranta deepam nuvve
Allukone mullu nuvve
Annataa adagavayya
Kannavalla kallallo
Kalalanni nijamavvali
Kotha attagaarinta
Kondanta adrushtam raavali
Repalle vadalo Radhamma pellanta
Srikrishnudu vachi pellaadi potaadanta
Paruvaina muddula pellanta
Kotha kodalanta
Pandanti paapanu kanaali
Pattu cheeralu kattali
Pandugalanni nuvve
Annataa koniyaadaali
Pandanti paapanu kanaali
Pattu cheeralu kattali
Pandugalanni nuvve
Annataa koniyaadaali
Maa inti mahaalakshmi
Raavamma maa inti mahaalakshmi
Kotha kodalantoo
Poojinche bhaagyam raavali
Repalle vadalo Radhamma pellanta
Srikrishnudu vachi pellaadi potaadanta
Paruvaina muddula pellanta
Kotha kodalanta