Telugu Lyrics
రమణియ రూపం కంటి రమణియ రూపం కంటి
కాంచనకాంతుల మించి కాంతి వంతమైన రూపం కంటి

కనులకు విందు చేసే కమ్మని కాంతి కాంచి
మనసుకు హత్తుకునే మధుర భావం కాంచి
కనులకు విందు చేసే కమ్మని కాంతి కాంచి
మనసుకు హత్తుకునే మధుర భావం కాంచి
అందాలొలికే అందెలు వేసిన అందమరాల వంపు సొంపు
అందాలొలికే అందెలు వేసిన అందమరాల వంపు సొంపు
రమణియ రూపం కంటి రమణియ రూపం కంటి
రమణియ రూపం కంటి రమణియ రూపం కంటి
కాంచనకాంతుల మించి కాంతి వంతమైన రూపం కంటి
రమణియ రూపం కంటి రమణియ రూపం కంటి
నడకల నిండుదనంలో నాట్యం ఆడే అందం కాంచి
చెలియలి కట్టలో తొలిచే చెలువపు లీలలు కాంచి

పలుకుల తేనెల ప్రవాహం పలికేటి తీరు కాంచి
పలుకుల తేనెల ప్రవాహం పలికేటి తీరు కాంచి
రమణియ రూపం కంటి రమణియ రూపం కంటి
రమణియ రూపం కంటి రమణియ రూపం కంటి
కాంచనకాంతుల మించి కాంతి వంతమైన రూపం కంటి
రమణియ రూపం కంటి రమణియ రూపం కంటి
English Lyrics / Transliteration
Ramaniya roopam kanti ramaniya roopam kanti
Kanchana kaanthula minchi kaanthi vanthamaina roopam kanti

Kanulaku vindu chese kammani kaanthi kaanchi
Manasuku hattukune madhura bhavam kaanchi

Andhaalolike andhelu vesina andamarala vampu sompu
Andhaalolike andhelu vesina andamarala vampu sompu
Ramaniya roopam kanti ramaniya roopam kanti
Ramaniya roopam kanti ramaniya roopam kanti
Kanchana kaanthula minchi kaanthi vanthamaina roopam kanti
Ramaniya roopam kanti ramaniya roopam kanti
Nadakala nindudanamlo naatyam aade andham kaanchi
Cheliyyali kattalo tholiche cheluvupu leelalu kaanchi

Palukula thenela pravaham paliketi theeru kaanchi