Telugu Lyrics
వెన్నెల రేయిలో
వెన్నెలరేయిలో
చెలితో వయసుతో
అడుగులిడుతుంటే
మదిలో ఏదో
మమతల అలజడి
రెప్పకేల వోదార్పు
కమ్మనీ వోదార్పు
ఏడడుగుల ముగ్గులో
ఏడేడు జన్మలొ
ప్రియా ప్రియా నీతో
నే పయనం
నీ తోడు కావాలి
నా తోడు కావాలి
జంటగా సాగే
ఈ లోకం
రెప్పకేల వోదార్పు
కమ్మనీ వోదార్పు
ఏడడుగుల ముగ్గులో
ఏడేడు జన్మలొ
ప్రియా ప్రియా నీతో
నే పయనం
నీ తోడు కావాలి
నా తోడు కావాలి
జంటగా సాగే
ఈ లోకం
ప్రియా ప్రియా నీతో
నే పయనం
నీ తోడు కావాలి
నా తోడు కావాలి
జంటగా సాగే
ఈ లోకం
English Lyrics / Transliteration
Vennela reyilo
Vennela reyilo
Chelitho vayusutho
Aduguliduthunte
Madilo edo
Mamathala alajadi
Reppakela vodhaarpu
Kammani vodhaarpu
Edadugula muggulo
Ededu janmalo
Priya priya neetho
Ne payanam
Nee thodu kaavaali
Naa thodu kaavaali
Jantagaa saage
Ee lokam
Reppakela vodhaarpu
Kammani vodhaarpu
Edadugula muggulo
Ededu janmalo
Priya priya neetho
Ne payanam
Nee thodu kaavaali
Naa thodu kaavaali
Jantagaa saage
Ee lokam
Priya priya neetho
Ne payanam
Nee thodu kaavaali
Naa thodu kaavaali
Jantagaa saage
Ee lokam