Telugu Lyrics
రేగేలోకం నా ఊహ
నీకై వేచే గుండె
నీకై చూసే కనులు
నా ఒడిలో నువ్వు చేరి
నా ఒడిలో నువ్వు చేరి
నీకు నవ్వాలి నువ్వాలి
రేవులోని చిరుగాలి
పాడుకోనీ ఈ పూట
పలికిందీలే ఈ మాట
నీ ఊసులే తోడై
నీ తలపే చుట్టై
నీలో నేను లీనమై
నీలో నేను లీనమై
నీకు నవ్వాలి నువ్వాలి
రేవులోని చిరుగాలి
పూసిందిలే ఈ వేళ
పులకించెనే ఈ వేళ
నీతో తొలి వెన్నెల
నింగిలో తొలి వెన్నెల
నీలో నేను విరియగా
నీలో నేను విరియగా
నీకు నవ్వాలి నువ్వాలి
రేవులోని చిరుగాలి
English Lyrics / Transliteration
Rege lokam naa ooha
Neekai veche gunde
Neekai choose kanulu
Naa odilo nuvvu cheri
Naa odilo nuvvu cheri
Neeku navaali nuvvaali
Revuloni chirugaali
Paadukonee ee poota
Palikindeele ee maata
Nee usule thodai
Nee thalape chuttai
Neelo nenu leenamai
Neelo nenu leenamai
Neeku navaali nuvvaali
Revuloni chirugaali
Poosindile ee vela
Pulakinchene ee vela
Neetho tholi vennela
Ningilo tholi vennela
Neelo nenu viriyaga
Neelo nenu viriyaga
Neeku navaali nuvvaali
Revuloni chirugaali