Telugu Lyrics
ఎటో వెళితే ఆగేదెలా
లోలో లోలో లోలో లోలో
లోలో లోలో లోలో లోలో
రైటో లెఫ్టో దారి ఇదేగా
ఎటో వెళితే ఆగేదెలా
పైనా కిందా నాట్యమేగా
మనసు తోడుంటే చాలేగా
ఒకటే ఊపున సాగేగా
మనకు తిరుగే లేదేగా
గాలిలోన తేలేగా
రైటో లెఫ్టో దారి ఇదేగా
ఎటో వెళితే ఆగేదెలా
లోలో లోలో లోలో లోలో
లోలో లోలో లోలో లోలో
దిక్కులన్నీ మనవైతే
కాలమంతా మనదైతే
గమ్యమెరుగని ప్రయాణమింకా
హాయిగ సాగించెయ్
మెరుపుతీగై మెరిస్తే
పిడుగుపడితే భయమెందుకే
గణగణ మంటూ సాగే ప్రతీక్షణం
ఉల్లాసంగా గడపవే
ఏదో ఒకటి జరుగుతుంది
ఏదో ఒకటి జరుగుతుంది
ఏదో ఒకటి అవుతుంది
ప్రతిరోజు ఇలాగే
రైటో లెఫ్టో దారి ఇదేగా
ఎటో వెళితే ఆగేదెలా
పైనా కిందా నాట్యమేగా
మనసు తోడుంటే చాలేగా
ఒకటే ఊపున సాగేగా
మనకు తిరుగే లేదేగా
గాలిలోన తేలేగా
రైటో లెఫ్టో దారి ఇదేగా
ఎటో వెళితే ఆగేదెలా
లోలో లోలో లోలో లోలో
లోలో లోలో లోలో లోలో
వెన్నెలంటే వెన్నెల
నవ్వులంటే నవ్వుల
ఎందుకంటూ తీయని క్షణం
ఇంకా ఎం చెయ్యాలి
జగమంటే జగమంత
అడుగుతంటే అడుగుత
ఎందుకంటూ పిచ్చి ప్రశ్న
అన్ని వదిలేయ్
రేపటి రోజు ఏమవుతుందో
రేపటి రోజు ఏమవుతుందో
ఎవరూ చెప్పలేరయ్యా
ఎవరికీ తెలియదయ్యా
రైటో లెఫ్టో దారి ఇదేగా
ఎటో వెళితే ఆగేదెలా
పైనా కిందా నాట్యమేగా
మనసు తోడుంటే చాలేగా
ఒకటే ఊపున సాగేగా
మనకు తిరుగే లేదేగా
గాలిలోన తేలేగా
రైటో లెఫ్టో దారి ఇదేగా
ఎటో వెళితే ఆగేదెలా
లోలో లోలో లోలో లోలో
లోలో లోలో లోలో లోలో
English Lyrics / Transliteration
Eto velithe aagedela
Lolo lolo lolo lolo
Lolo lolo lolo lolo
Right-o Left-o daari idhega
Eto velithe aagedela
Paina kinda naatyam-ega
Manasu thodunte chaalega
Okate oopuna saalega
Manaku thiruge ledega
Gaalilona thelega
Right-o Left-o daari idhega
Eto velithe aagedela
Lolo lolo lolo lolo
Lolo lolo lolo lolo
Dikkulanni manavaithe
Kaalamantha manadaithe
Gamyamerugani prayaanam-inka
Haayiga saaginchey
Meruputheegai meristhe
Pidugu padithe bhayamenduke
Ganagana mantu saage pratheekshanam
Ullaasanga gadapave
Edho okati jaruguthundi
Edho okati jaruguthundi
Edho okati avuthundi
Prathiroju ilaage
Right-o Left-o daari idhega
Eto velithe aagedela
Paina kinda naatyam-ega
Manasu thodunte chaalega
Okate oopuna saalega
Manaku thiruge ledega
Gaalilona thelega
Right-o Left-o daari idhega
Eto velithe aagedela
Lolo lolo lolo lolo
Lolo lolo lolo lolo
Vennelante vennela
Navvulante navvula
Endukantu theeyani kshanam
Inka em cheyyaali
Jagamante jagamantha
Aduguthante adugutha
Endukantu pichi prashna
Anni vadiley
Repati roju emavuthundo
Repati roju emavuthundo
Evaroo cheppalerayya
Evariki theliyadaya
Right-o Left-o daari idhega
Eto velithe aagedela
Paina kinda naatyam-ega
Manasu thodunte chaalega
Okate oopuna saalega
Manaku thiruge ledega
Gaalilona thelega
Right-o Left-o daari idhega
Eto velithe aagedela
Lolo lolo lolo lolo
Lolo lolo lolo lolo