Telugu Lyrics
చెదరిపోని ధీరం చూపి అరివిరిని పొందు
అడియాసలెన్నో వెలుగైన విరిసి
గుండెల్లో తొడిగి వెనుకడుగు వెయ్యకు
అగ్గిపుల్ల చెలియా అగ్గిపుల్ల
నేను చుట్టూ తిరిగే చిలిపి గాలిల్ల
నీలోన పొగలు రేగనివ్వనంటె
పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు
అగ్గిపుల్ల చెలియా అగ్గిపుల్ల
నేను చుట్టూ తిరిగే చిలిపి గాలిల్ల
నీలోన పొగలు రేగనివ్వనంటె
పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు
నిదురపోని నీ కళ్ళని
చీకటి కమ్మేస్తుందే
వెలుగొచ్చి ఆపకముందే
విల్లు విప్పి ఎక్కు
నిజం దాచి పగటి వెలుగ
మిన్ను కమ్మేస్తుందే
మెరుపు వచ్చి వెలగకముందే
కత్తి పట్టి కదులు
అగ్గిపుల్ల చెలియా అగ్గిపుల్ల
నేను చుట్టూ తిరిగే చిలిపి గాలిల్ల
నీలోన పొగలు రేగనివ్వనంటె
పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు
భయపడి నువ్వు ఆగిపోతే
బొమిక పగిలిన పిట్ట
రేపటి దారి నీకు దొరకదు
లేచి నిలబడు
మనసుల్లోని మంటని
మంట గలిపి పారేయ్
కారు చీకటి కమ్మేసిన
కన్నీరే గొడుగు
అగ్గిపుల్ల చెలియా అగ్గిపుల్ల
నేను చుట్టూ తిరిగే చిలిపి గాలిల్ల
నీలోన పొగలు రేగనివ్వనంటె
పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు
అగ్గిపుల్ల చెలియా అగ్గిపుల్ల
నేను చుట్టూ తిరిగే చిలిపి గాలిల్ల
నీలోన పొగలు రేగనివ్వనంటె
పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు
English Lyrics / Transliteration
Chedariponi dheeram choopi arivirini pondu
Adiyaasal enno velugaina virisi
Gundello thodigi venukadugu veyyaku
Aggi pulla cheliya aggi pulla
Nenu chuttu thirige chilipi gaalilla
Neelona pogalu reganivvanante
Parigethu parigethu parigethu
Aggi pulla cheliya aggi pulla
Nenu chuttu thirige chilipi gaalilla
Neelona pogalu reganivvanante
Parigethu parigethu parigethu
Niduraponi nee kallani
Cheekati kammesthunde
Velugochi apekumunde
Vilu vippi ekku
Nijam dachi pagati veluga
Minnu kammesthunde
Merupu vachi velagakamunde
Katthi patti kadulu
Aggi pulla cheliya aggi pulla
Nenu chuttu thirige chilipi gaalilla
Neelona pogalu reganivvanante
Parigethu parigethu parigethu
Bhayapadi nuvvu aagipothe
Bomika pagilina pitta
Repati daari neeku dorakadu
Lechi nilabadu
Manasuloni mantani
Manta galipi paarey
Kaaru cheekati kammesina
Kanneer ne godugu
Aggi pulla cheliya aggi pulla
Nenu chuttu thirige chilipi gaalilla
Neelona pogalu reganivvanante
Parigethu parigethu parigethu
Aggi pulla cheliya aggi pulla
Nenu chuttu thirige chilipi gaalilla
Neelona pogalu reganivvanante
Parigethu parigethu parigethu