Telugu Lyrics
ఒంటరివై పోరాడ కూడదు నువ్వు
జన్మంటూ ఒక చలనం
ఓటమి నీకే అపజయం
ఎదురే లేని మనిషని
నీకంటూ ఒక బలం
ఎగిరే పక్షులెన్నో
గూటికి చేరే దాకా
ఆకాశమే అండగా
ఎవరేం చేసినా
మన దారి మనదేగా
చేయని తప్పుకంటూ
మనసున అలుపంటూ
ఏనాడు ఉండబోదులే
పైసంటే దరి చేరి
రారాజువై తిరగాలి
ప్రేమంటే గుండెలో
నిండుగా నింపాలి
కష్టాల కడలిని
ఈదగల ఓడ నువ్వే
ఎవ్వరి మాటనక
సాగిపో నువ్వే
గెలుపు నీ వెంటే
వినపడనీ నీ జై జై
ఎగిరే జెండా నీవే
అడుగడుగున
అండగా ఉంటామే
భయపడకు అస్సలు
నీ తోడు మేమంతా
ఉన్నాములే
రాలిపడిన పూలను
కూర్చే దైర్యం ఉండాలి
పగిలిన అద్దాలను
అతికించే స్నేహం ఉండాలి
గెలుపు ఓటములు
రెండును ఒకటే నువ్వు
కష్టమెప్పుడూ
నీ దరికి రాదులే
పైసంటే దరి చేరి
రారాజువై తిరగాలి
ప్రేమంటే గుండెలో
నిండుగా నింపాలి
కష్టాల కడలిని
ఈదగల ఓడ నువ్వే
ఎవ్వరి మాటనక
సాగిపో నువ్వే
గెలుపు నీ వెంటే
వినపడనీ నీ జై జై
ఎగిరే జెండా నీవే
అడుగడుగున
అండగా ఉంటామే
భయపడకు అస్సలు
నీ తోడు మేమంతా
ఉన్నాములే
English Lyrics / Transliteration
Ontarivai poraada koodadu nuvvu
Janmantoo oka chalanam
Otami neeke apajayam
Edure leni manishani
Neekantoo oka balam
Egire pakshulEnno
Gootiki cherE daaka
AakashamE andagaa
EvarEm chesinaa
Mana daari manade gaa
Cheyani tappukantu
Manasuna alupantu
Enadu undabOdulaE
PaisaMtE dari chEri
Raaraajuvai thiragaali
PrEmaMtE gundelO
Nindugaa nimpali
Kashtaala kadalini
Eedagala Oda nuvvE
Evvari maatanaak
SaagipO nuvvE
Gelupu nee vaMtE
Vinapada nee jai jai
Egire jendaa neeve
Adugaduguna
Andagaa untamE
Bhaya padaku assalu
Nee thOdu mEmantaa
UnnamulE
Raalipadina poolanu
KoorchE dairyam undaali
Pagilina addalanu
AthikinchE snEham undaali
Gelupu Otamulu
Rendu okatE nuvvu
KashtamEppudoo
Nee dariki raadulE
PaisaMtE dari chEri
Raaraajuvai thiragaali
PrEmaMtE gundelO
Nindugaa nimpali
Kashtaala kadalini
Eedagala Oda nuvvE
Evvari maatanaak
SaagipO nuvvE
Gelupu nee vaMtE
Vinapada nee jai jai
Egire jendaa neeve
Adugaduguna
Andagaa untamE
Bhaya padaku assalu
Nee thOdu mEmantaa
UnnamulE