Telugu Lyrics
చూడు చుడమని విరిసే నవయౌవనమే
రివ్వు రివ్వుమని నడిచే రంభ వయసే
చూడు చుడమని విరిసే నవయౌవనమే
ఆహా.. ఏమి అందం..
ఓహో.. ఏమి కోపం..
అంతలోనే మెత్తబడి..
అల్లుకుపోనా..
ఎదురుపడిన అంగన..
నవనవోత్సాహ తరంగణ..
చలికాలపు చందమామ..
చూపులకు చల్లదనమే..
రివ్వు రివ్వుమని నడిచే రంభ వయసే
చూడు చుడమని విరిసే నవయౌవనమే
నడుము విరబూసింది..
నవ్వులు చిందేసింది..
వయసు నిప్పు కణికై..
చేరాలనున్నా..
ఇంతలోన పరువము..
వలపున రగిలేనని..
ఎన్నెన్ని ఆశలో..
నేడు చూశా..
రివ్వు రివ్వుమని నడిచే రంభ వయసే
చూడు చుడమని విరిసే నవయౌవనమే
రివ్వు రివ్వుమని నడిచే రంభ వయసే
చూడు చుడమని విరిసే నవయౌవనమే
ఆహా.. ఏమి అందం..
ఓహో.. ఏమి కోపం..
అంతలోనే మెత్తబడి..
అల్లుకుపోనా..
English Lyrics / Transliteration
Choodu chudamani virise navayouvaname
Rivvu rivvu mani nadiche rambha vayase
Choodu chudamani virise navayouvaname
Aaha.. Emi andam..
Oho.. Emi kopam..
Antalone metthabadi..
Allukupona..
Edurupadina angana..
Navanavotsaha tarangana..
Chalikalamapu chandamama..
Choopulaku challadaname..
Rivvu rivvu mani nadiche rambha vayase
Choodu chudamani virise navayouvaname
Nadumu viraboosindi..
Navvulu chesindi..
Vayasu nippu kanikai..
Cheranalunna..
Intalona paruvanamu..
Valapuna ragilenani..
Enneni aasalo..
Nedu chusa..
Rivvu rivvu mani nadiche rambha vayase
Choodu chudamani virise navayouvaname
Rivvu rivvu mani nadiche rambha vayase
Choodu chudamani virise navayouvaname
Aaha.. Emi andam..
Oho.. Emi kopam..
Antalone metthabadi..
Allukupona..