Telugu Lyrics
మారినది జీవితము
లోకమున నేనెంత
చిన్నదని తెలిసితి
పాడుకొందును నిన్నే
ఆనందము తోడ
పాడుకొందును నిన్నే
ఆనందము తోడ
లోకమున నేనెంత
చిన్నదని తెలిసితి
రోజుకు రోజు కొత్తగ
మారినది జీవితము
ఈ జగమెంతో విశాలము
ఈ లోకమెంతో విస్తారము
మనకెంత పరిచయము
ఎంతయిన తెలియునా
ఈ జగమెంతో విశాలము
ఈ లోకమెంతో విస్తారము
మనకెంత పరిచయము
ఎంతయిన తెలియునా
పాడుకొందును నిన్నే
ఆనందము తోడ
పాడుకొందును నిన్నే
ఆనందము తోడ
లోకమున నేనెంత
చిన్నదని తెలిసితి
రోజుకు రోజు కొత్తగ
మారినది జీవితము
జీవితపు గమనాన
ఎన్నో మార్పులు
కాలపు ప్రవాహాన
కొట్టుకు పోయె బంధాలు
జీవితపు గమనాన
ఎన్నో మార్పులు
కాలపు ప్రవాహాన
కొట్టుకు పోయె బంధాలు
పాడుకొందును నిన్నే
ఆనందము తోడ
పాడుకొందును నిన్నే
ఆనందము తోడ
లోకమున నేనెంత
చిన్నదని తెలిసితి
రోజుకు రోజు కొత్తగ
మారినది జీవితము
English Lyrics / Transliteration
Maarinadi jeevitamu
Lokamuna nene’ntha
Chinnadani telisiti
Paadukonthunu ninne
Aanandamu thoda
Paadukonthunu ninne
Aanandamu thoda
Lokamuna nene’ntha
Chinnadani telisiti
Rojuku roju kottaga
Maarinadi jeevitamu
Ee jagamentho vishaalamu
Ee lokamentho vistaramu
Manakentha parichayamu
Entayina teliyunaa
Ee jagamentho vishaalamu
Ee lokamentho vistaramu
Manakentha parichayamu
Entayina teliyunaa
Paadukonthunu ninne
Aanandamu thoda
Paadukonthunu ninne
Aanandamu thoda
Lokamuna nene’ntha
Chinnadani telisiti
Rojuku roju kottaga
Maarinadi jeevitamu
Jeevithapu gamanana
Enno maarupulu
Kaalapu pravaahana
Kottuku poye bandhaalu
Jeevithapu gamanana
Enno maarupulu
Kaalapu pravaahana
Kottuku poye bandhaalu
Paadukonthunu ninne
Aanandamu thoda
Paadukonthunu ninne
Aanandamu thoda
Lokamuna nene’ntha
Chinnadani telisiti
Rojuku roju kottaga
Maarinadi jeevitamu