Telugu Lyrics
రూపాయి మాయి
రూపాయి మాయి
రూపాయి మాయి
భూలోకమెల్ల నిన్ను
భజించినా గాని
భోగభాగ్యములు
లభింపవు సుమా
లోకమెల్ల నిన్ను
భజించినా గాని
భోగభాగ్యములు
లభింపవు సుమా
రూపాయి మాయి
రూపాయి మాయి
అనుదినము నీకు
అర్చించు గాని
అఖిలాండనాయకుడైన
శ్రీ వేంకటేశ్వరుని
అనుగ్రహంబు
లభింపదు సుమా
శతకోటి దేవతలు
సంస్తుతించిన గాని
శతమఖులైన
నీ దరిజేరలేరు
భగవంతుని
సేవించుటమే
మఖంబు సుమా
రూపాయి మాయి
రూపాయి మాయి
వసుధలోన నీకు
వందనములు చేసినా
వసుధేశ్వరుడైన
స్వామి మనసారా
నమ్మిన భక్తుని
కరుణించు గదా
లక్ష్మియు నిన్ను
కాచుకొనెనని
లోకమెల్ల
నెంచుచున్నది
వాడిపోవు
పుష్పముల
వలె నీ
కళలు
అంతరించును
వాడిపోవు
పుష్పముల
వలె నీ
కళలు
అంతరించును
భగవంతుని
సేవించుటే
మఖంబు సుమా
రూపాయి మాయి
రూపాయి మాయి
English Lyrics / Transliteration
Roopayi Maayi
Roopayi Maayi
Roopayi Maayi
Bhoolokamella ninnu
Bhajinchina gaani
Bhogabhaagyamulu
Labhimapavu sumaa
Lokamella ninnu
Bhajinchina gaani
Bhogabhaagyamulu
Labhimapavu sumaa
Roopayi Maayi
Roopayi Maayi
Anudhinamu neeku
Archinchu gaani
Akhilandanayikudaina
Sri Venkateshwaruni
Anugrahambu
Labhimpadu sumaa
Shatakoti devatalu
Samstuthinchina gaani
Shatamakhulaina
Nee darijerleru
Bhagavanthuni
Sevinchutame
Makhamu sumaa
Roopayi Maayi
Roopayi Maayi
Vasudhalona neeku
Vandanamulu chesina
Vasudheshwarudaina
Swami manasaara
Nammina bhakthuni
Karuninchu gadaa
Lakshmiyu ninnu
Kaachukonenani
Lokamella
Nenchuchunnadi
Vaadipovu
Pushpamula
Vale nee
Kalalu
Antharinchunu
Vaadipovu
Pushpamula
Vale nee
Kalalu
Antharinchunu
Bhagavanthuni
Sevinchute
Makhamu sumaa
Roopayi Maayi
Roopayi Maayi