Telugu Lyrics
కోకు కోకు లాలట
అంతులేని ఆటకు
అంతులేని మాటట
బాసూ.. బేస్ లేపు..
లోకం లోకం ఊపు..
గూడు గూడు సేపు..
గూటిలోన తేపు..
హే.. రచ్చ చేద్దాం..
రెచ్చగొట్టేద్దాం..
దిమ్మ తిరిగేలా..
గట్టిగ మోగిద్దాం..
చీకు చీకు సయ్యాట
కోకు కోకు లాలట
అంతులేని ఆటకు
అంతులేని మాటట
అన్న.. నేనంటున్న..
లోకం లోకం తిరుగుతున్న..
భీకర బీభత్స..
అంతరంగ శబ్దం..
అన్న.. నేనంటున్న..
లోకం లోకం తిరుగుతున్న..
భీకర బీభత్స..
అంతరంగ శబ్దం..
రంగుల రౌడీ..
రంగేసే రౌడీ..
దమ్ముంటే దాడి..
డబ్బుంటే వాడి..
చీకు చీకు సయ్యాట
కోకు కోకు లాలట
అంతులేని ఆటకు
అంతులేని మాటట
చీకు చీకు సయ్యాట
కోకు కోకు లాలట
అంతులేని ఆటకు
అంతులేని మాటట
English Lyrics / Transliteration
Koku Koku Lalata
Antuleni Aataku
Antuleni Maatata
Basu.. Base Lepu..
Lokam Lokam Oopu..
Goodu Goodu Sepu..
Gootilona Tepu..
Hey.. Raccha Cheddam..
Rechhagotteddam..
Dimma Tirigela..
Gattiga Mogiddam..
Cheeku Cheeku Sayyata
Koku Koku Lalata
Antuleni Aataku
Antuleni Maatata
Anna.. Nenantunna..
Lokam Lokam Tirugutunna..
Bheekara Bheebhatsa..
Antaranga Shabdam..
Anna.. Nenantunna..
Lokam Lokam Tirugutunna..
Bheekara Bheebhatsa..
Antaranga Shabdam..
Rangula Rowdy..
Range Se Rowdy..
Dammunte Daadi..
Dabbutunte Vaadi..
Cheeku Cheeku Sayyata
Koku Koku Lalata
Antuleni Aataku
Antuleni Maatata
Cheeku Cheeku Sayyata
Koku Koku Lalata
Antuleni Aataku
Antuleni Maatata