Telugu Lyrics
బగ్గి కన్నా లేగంగా
తూరుపు నుంచి పడమరకు
పరుగెత్తుదాం రమ్మను
కాకి రెక్కలా నల్లగా
గాలి తీగలా మెల్లగా
మాయ చేసే మారాజులం
చేరాలంటే చేరమను
రెండు చేతులెత్తి
రెచ్చిపోదామా
మన కన్న కలలన్నీ
కళ్ళతో చూద్దామా
నవ్వుల సిరితో
నడిచిపోదామా
కాలం మనదేగా
మనదే కదా
పైన ఆకాశం
కింద ఈ నేల
మధ్య మనమేగా
ఒకటే గోల
చేసే పనులన్నీ
రచ్చ రచ్చగా
కొంచం కష్టపడితే
కొరవదు మంచితనమే
ఆశకు రెక్కలు
గట్టిగ కట్టుకో
రేపటిని మన చేతిలో
పట్టుకో
సాకులు చెప్పుకోకు
ముందుకు దూసుకుపో
మనమే హీరోలం
మన కథను రాసుకో
రెండు చేతులెత్తి
రెచ్చిపోదామా
మన కన్న కలలన్నీ
కళ్ళతో చూద్దామా
నవ్వుల సిరితో
నడిచిపోదామా
కాలం మనదేగా
మనదే కదా
గుర్రం కన్నా వేగంగా
బగ్గి కన్నా లేగంగా
తూరుపు నుంచి పడమరకు
పరుగెత్తుదాం రమ్మను
కాకి రెక్కలా నల్లగా
గాలి తీగలా మెల్లగా
మాయ చేసే మారాజులం
చేరాలంటే చేరమను
English Lyrics / Transliteration
Baggi kanna leganga
Thoorupu nunchi padamaraku
Parugettudham rammanu
Kaaki rekkala nallaga
Gaali theegala mellaga
Maaya chese maarajulam
Cheralante cheramanu
Rendu chethuletthi
Rechipodama
Mana kanna kalalanni
Kallatho chuddama
Navvula siritho
Nadichipodama
Kaalam manadhega
Manadhe kadha
Paina aakasam
Kinda ee nela
Madhya manamega
Okate gola
Chese panulanni
Rachcha rachchaga
Konchem kashtapadithe
Koravadu manchithaname
Aashaku rekkalu
Gattiga kattuko
Repatini mana chethilo
Pattuko
Saakulu cheppukoku
Munduku doosukupo
Maname herolam
Mana kadhanu raasuko
Rendu chethuletthi
Rechipodama
Mana kanna kalalanni
Kallatho chuddama
Navvula siritho
Nadichipodama
Kaalam manadhega
Manadhe kadha
Gurram kanna veganga
Baggi kanna leganga
Thoorupu nunchi padamaraku
Parugettudham rammanu
Kaaki rekkala nallaga
Gaali theegala mellaga
Maaya chese maarajulam
Cheralante cheramanu