Telugu Lyrics
నీలో దాగున్న మాయాలోకమే
రావణ మంత్రమా నేనేదో మంత్రమా
నీలో దాగున్న మాయాలోకమే
రవికిరణమ్ముల రంగులన్ని
నీలో కలిసినట్లుగా
అదిలో హరివిల్లు పూసినట్లుగా
అరెరే మనసు పయనించే
నీవైపు అరెరే
రవికిరణమ్ముల రంగులన్ని
నీలో కలిసినట్లుగా
అదిలో హరివిల్లు పూసినట్లుగా
అరెరే మనసు పయనించే
నీవైపు అరెరే
రావణ మంత్రమా నేనేదో మంత్రమా
నీలో దాగున్న మాయాలోకమే
పలికే పలుకుల తీరు
వైనం వెన్నెల తీరు
నవ్వే నవ్వుల గీతం
రాగం కలల తీరు
చూసే చూపుల కోణం
హాహా ప్రియురాలు
తీరే తీరు విన్నాను
నీ నాట్యం చూశాను
పిలిచే పిలుపుల లోతు
లోతున ఓ సవ్వడి
అందమైన అందాల
లోకాన నీవే తొలి సవ్వడి
రావణ మంత్రమా నేనేదో మంత్రమా
నీలో దాగున్న మాయాలోకమే
తొలి ప్రేమ తొలి వయసు
గీతాల కాగితం
తగిలే గాలికీ వెలుతురు
రంగుల ప్రస్థానం
చిలిపి అల్లరైన
శృతిలయల రాగం
చూడగానే కలసిపోయా
నీ పాటల సారం
కదిలే కౌగిలి నడుమ
నువ్వే ఓ ఊహ
ఒంటరి క్షణాన
నాకు తోడుగా నువ్వే ఓ పూహ
రావణ మంత్రమా నేనేదో మంత్రమా
నీలో దాగున్న మాయాలోకమే
రవికిరణమ్ముల రంగులన్ని
నీలో కలిసినట్లుగా
అదిలో హరివిల్లు పూసినట్లుగా
అరెరే మనసు పయనించే
నీవైపు అరెరే
English Lyrics / Transliteration
Neelo daagunna maayaalokame
Raavana mantramaa nenedo mantramaa
Neelo daagunna maayaalokame
Ravikiranammula rangulanni
Neelo kalisinatlu gaa
Adhilo harivillu poosinatlu gaa
Arere manasu payaninche
Nee vaipu arere
Ravikiranammula rangulanni
Neelo kalisinatlu gaa
Adhilo harivillu poosinatlu gaa
Arere manasu payaninche
Nee vaipu arere
Raavana mantramaa nenedo mantramaa
Neelo daagunna maayaalokame
Palike palukula teeru
Vainam vennela teeru
Navve navvula geetham
Raagam kalala teeru
Choose choopula konam
Ha haa priyuraalu
Teere teeru vinnaanu
Nee naatyam choosanu
Piliche pilupula lothu
Lothuna o savvadi
Andamaina andaala
Lokaana neeve tholi savvadi
Raavana mantramaa nenedo mantramaa
Neelo daagunna maayaalokame
Tholi prema tholi vayasu
Geethaala kaagitham
Thagile gaaliki veluthuru
Rangula prasthaanam
Chilipi allaraina
Shruthilayala raagam
Choodagaane kalasipoyaa
Nee paatala saaram
Kadile kouguLi naduma
Nuvve o ooha
Ontari kshanaana
Naaku thodugaa nuvve o pooha
Raavana mantramaa nenedo mantramaa
Neelo daagunna maayaalokame
Ravikiranammula rangulanni
Neelo kalisinatlu gaa
Adhilo harivillu poosinatlu gaa
Arere manasu payaninche
Nee vaipu arere