Telugu Lyrics
కన్నుల తడిని తుడిచేసే రోమాల్
రోమాల్ రోమాల్…
గుండె గుడిలో దాచేసే రోమాల్
పూల తోటలో..
రెక్కల సందెల్లో..
నీ నవ్వులన్నీ..
అందంగా పరుచుకున్నా
నీ పెదవుల తాకిడి..
నా చెంపలకు అంటిన..
మధుర స్మృతులే..
అంతే సదా నాతో
రోమాల్ రోమాల్…
కన్నుల తడిని తుడిచేసే రోమాల్
రోమాల్ రోమాల్…
గుండె గుడిలో దాచేసే రోమాల్
కలలన్నీ నీవే..
నిజమైన నా లోకం నీవే
నీ జ్ఞాపకాలే..
నా ఊపిరే..
వెన్నెల వెలుగంటి..
నీ సొగసు తొలిచూపు..
నా మనసులో..
పదే పదే మెరిసే
రోమాల్ రోమాల్…
కన్నుల తడిని తుడిచేసే రోమాల్
రోమాల్ రోమాల్…
గుండె గుడిలో దాచేసే రోమాల్
English Lyrics / Transliteration
Kannula tadini tudichese rumal
Rumal rumal…
Gunde gudilo dachese rumal
Poola thotalo..
Rekkala sandello..
Nee navvulanni..
Andamga paruchukunna
Nee pedavula tadikidi..
Na chempalaku antina..
Madhura smruthule..
Ante sada naatho
Rumal rumal…
Kannula tadini tudichese rumal
Rumal rumal…
Gunde gudilo dachese rumal
Kalalanni neeve..
Nijamaina naa lokam neeve
Nee gnapakale..
Na oopire..
Vennela veluganti..
Nee sogasu tholichupu..
Na manasulo..
Pade pade merise
Rumal rumal…
Kannula tadini tudichese rumal
Rumal rumal…
Gunde gudilo dachese rumal