Telugu Lyrics
రాయలీ రవులపాడు రాయలసీమ
రౌడీలు చేరారు రణగొణ ధ్వనితో
వేడి వేడి రొట్టెలూ వేడి వేడి కూరలూ
వంకాయ కూరలూ వడ్డించండమ్మో
అవునన్నా కాదన్నా అక్కడెవరున్నారు
అందరినీ పిలిపిస్తాం అక్కడొచ్చెయ్
చూసుకుందాం చూసుకుందాం
చూసుకుందాంలే
రౌడీలు చేరారు రణగొణ ధ్వనితో
వేడి వేడి రొట్టెలూ వేడి వేడి కూరలూ
వంకాయ కూరలూ వడ్డించండమ్మో
అవునన్నా కాదన్నా అక్కడెవరున్నారు
అందరినీ పిలిపిస్తాం అక్కడొచ్చెయ్
చూసుకుందాం చూసుకుందాం
చూసుకుందాంలే
English Lyrics / Transliteration
Raayalee ravulapadu Raayalaseema
Rowdeelu cheraru ranagona dhvanitho
Vedi vedi rottelo vedi vedi kooraloo
Vankaaya kooraloo vaddinchandammo
Avunanna kaadanna akkadevarunnaru
Andarini pilipistham akkadochchey
Choosukundam choosukundam
Choosukundamle
Rowdeelu cheraru ranagona dhvanitho
Vedi vedi rottelo vedi vedi kooraloo
Vankaaya kooraloo vaddinchandammo
Avunanna kaadanna akkadevarunnaru
Andarini pilipistham akkadochchey
Choosukundam choosukundam
Choosukundamle