Telugu Lyrics
పరమ పవిత్రమ్మవారి చరిత్ర
భక్త జన రక్షక కనక మహాలక్ష్మమ్మవారి చరిత్ర
అరుదైన చరితమమ్మవారి చరిత్ర
గీత గోవింద గీతార్థ సారమమ్మవారి చరిత్ర
శ్రీ సత్య నారాయణ వ్రత కధలో భాగామమ్మవారి చరిత్ర
శ్రీ కనక మహాలక్ష్మమ్మవారి చరిత్ర
పరమ పవిత్రమ్మవారి చరిత్ర
శ్రీ కనక మహాలక్ష్మమ్మవారి చరిత్ర
శ్రీ కనక మహాలక్ష్మమ్మవారి చరిత్ర
ఓంకార నాదరూప
అష్టలక్ష్మి అన్వేష
అఖిలాండ విశ్వరూప
అనుగ్రహమమ్మవారి చరిత్ర
త్రిమూర్తి స్వరూప
త్రిలోక జననియై
ధర్మ స్థాపనకై
దివినుండి దిగివచ్చెనమ్మవారి చరిత్ర
శ్రీ కనక మహాలక్ష్మమ్మవారి చరిత్ర
పరమ పవిత్రమ్మవారి చరిత్ర
శ్రీ కనక మహాలక్ష్మమ్మవారి చరిత్ర
భాగ్యలక్ష్మి రూపం
సర్వ సంపదల నింపి
శుభం పంచునమ్మవారి చరిత్ర
ధాన్యలక్ష్మి రూపం
ధాన్య రాసుల నింపి
సుభిక్షం పెంచునమ్మవారి చరిత్ర
ధైర్యలక్ష్మి రూపం
ధైర్య సాహసముల నింపి
విజయమిచ్చునమ్మవారి చరిత్ర
విద్యా లక్ష్మి రూపం
విద్యా బుద్ధిని నింపి
జ్ఞానమొసగునమ్మవారి చరిత్ర
ధైర్యలక్ష్మి రూపం
ధైర్య సాహసముల నింపి
విజయమిచ్చునమ్మవారి చరిత్ర
శ్రీ కనక మహాలక్ష్మమ్మవారి చరిత్ర
పరమ పవిత్రమ్మవారి చరిత్ర
శ్రీ కనక మహాలక్ష్మమ్మవారి చరిత్ర
English Lyrics / Transliteration
Parama Pavitramamvari Charitra
Bhakta Jana Rakshaka Kanaka Mahalakshammavari Charitra
Arudaina Charitamamvari Charitra
Geetha Govinda Geethartha Saramamvari Charitra
Sri Satya Narayana Vratha Kadhalo Bhagamamvari Charitra
Sri Kanaka Mahalakshammavari Charitra
Parama Pavitramamvari Charitra
Sri Kanaka Mahalakshammavari Charitra
Sri Kanaka Mahalakshammavari Charitra
Omkara Nada Rupa
Ashta Lakshmi Anvesha
Akhilanda Viswarupa
Anugrahamamvari Charitra
Trimurti Swarupa
Triloka Jananiyai
Dharma Sthapanakai
Divinundi Digivachenamvari Charitra
Sri Kanaka Mahalakshammavari Charitra
Parama Pavitramamvari Charitra
Sri Kanaka Mahalakshammavari Charitra
Bhagya Lakshmi Roopam
Sarva Sampadala Nimpi
Shubham Panchunamvari Charitra
Dhanya Lakshmi Roopam
Dhanya Rasula Nimpi
Subhiksham Penchunavari Charitra
Dhairya Lakshmi Roopam
Dhairya Sahasamula Nimpi
Vijayamichchunavari Charitra
Vidya Lakshmi Roopam
Vidya Buddhi Nimpi
Gnanamosagunavari Charitra
Dhairya Lakshmi Roopam
Dhairya Sahasamula Nimpi
Vijayamichchunavari Charitra
Sri Kanaka Mahalakshammavari Charitra
Parama Pavitramamvari Charitra
Sri Kanaka Mahalakshammavari Charitra