Telugu Lyrics
పాడుతూ ఎగిరే వగలామ
పూచే పెదవులే జాబిలి
ఆడే అందమే జాజి
సాగే నడులే చందమామ
పాడుతూ ఎగిరే వగలామ
పూచే పెదవులే జాబిలి
ఆడే అందమే జాజి
తళుకు తళుకు తీగలా
పరుగులు తీసే వేగమా
పగలైనా రాత్రైనా
ప్రేమంటే అంతేలే
తళుకు తళుకు తీగలా
పరుగులు తీసే వేగమా
పగలైనా రాత్రైనా
ప్రేమంటే అంతేలే
సాగే నడులే చందమామ
పాడుతూ ఎగిరే వగలామ
ఏపుగ పెరిగే తీగలా
ఎగిసిపడే తీరులా
ఈడు జోడు కలిసెలా
ఎన్నెన్నో జన్మలా
ఏపుగ పెరిగే తీగలా
ఎగిసిపడే తీరులా
ఈడు జోడు కలిసెలా
ఎన్నెన్నో జన్మలా
సాగే నడులే చందమామ
పాడుతూ ఎగిరే వగలామ
పూచే పెదవులే జాబిలి
ఆడే అందమే జాజి
English Lyrics / Transliteration
Paadutoo egire vagalaama
Puche pedavule jaabili
Aade andame jaaji
Saage nadule chandamaama
Paadutoo egire vagalaama
Puche pedavule jaabili
Aade andame jaaji
Thaluku thaluku theegalaa
Parugulu theese vegamaa
Pagalainaa raathrainaa
Premante anthele
Thaluku thaluku theegalaa
Parugulu theese vegamaa
Pagalainaa raathrainaa
Premante anthele
Saage nadule chandamaama
Paadutoo egire vagalaama
Yepuga perige theegalaa
Egisi pade theerulaa
Eedu jodu kaliselaa
Ennenno janmalaa
Yepuga perige theegalaa
Egisi pade theerulaa
Eedu jodu kaliselaa
Ennenno janmalaa
Saage nadule chandamaama
Paadutoo egire vagalaama
Puche pedavule jaabili
Aade andame jaaji