Telugu Lyrics
తనలాగే సాగేనే
అడుగేసే అడుగేసే
కొత్తలోకం అడుగేసే
చూసేనే చూసేనే
తనతోనే చూసేనే
తొలి చూపు తొలి చూపు
మనసున తొలి చూపు
ఎంత ప్రేమో ఎంత మోహమో
తనలోన దాగున్న ఆశలో
ఏ కథో ఏ వ్యధో
తెలియదే నాతో
సాగేనే సాగేనే
తనలాగే సాగేనే
అడుగేసే అడుగేసే
కొత్తలోకం అడుగేసే
వెన్నెల వెన్నెల
నడిచే వెన్నెల
పరువమా పరువమా
తెలిసే పరువమా
చెలిమిగా చెలిమిగా
కలిసెను చెలిమిగా
కలవని కలవని
మనసున కలవని
ఎంత ప్రేమో ఎంత మోహమో
తనలోన దాగున్న ఆశలో
ఏ కథో ఏ వ్యధో
తెలియదే నాతో
సాగేనే సాగేనే
తనలాగే సాగేనే
అడుగేసే అడుగేసే
కొత్తలోకం అడుగేసే
చూసేనే చూసేనే
తనతోనే చూసేనే
తొలి చూపు తొలి చూపు
మనసున తొలి చూపు
English Lyrics / Transliteration
Tana laage saagene
Adugese adugese
Kottalokam adugese
Choosene choosene
Tanatone choosene
Toli choopu toli choopu
Manasuna toli choopu
Enta premo enta moohamo
Tanalona daaguna aashalo
E katho E vadho
Teliyade naatho
Saagene saagene
Tana laage saagene
Adugese adugese
Kottalokam adugese
Vennela vennela
Nadiche vennela
Paruvama paruvama
Telise paruvama
Chelimiga chelimiga
Kalichenu chelimiga
Kalavani kalavani
Manasuna kalavani
Enta premo enta moohamo
Tanalona daaguna aashalo
E katho E vadho
Teliyade naatho
Saagene saagene
Tana laage saagene
Adugese adugese
Kottalokam adugese
Choosene choosene
Tanatone choosene
Toli choopu toli choopu
Manasuna toli choopu