Telugu Lyrics
నీ పయనం ఆగరాదు తుఫానులలో
ఎన్నెన్నో ఆటుపోట్లు ఎదురైనా
మది తెగించి సాగరా
ఆశల తీరం చేరేవరకూ
సాగించరా సాగరంలో అలలా
నీ పయనం ఆగరాదు తుఫానులలో
ఈ లోకమంత వింతల మయం
అంతులేని కథల సమయం
మనసుతో వెతికితే దొరుకును
రహస్యాల పుత్తడి బొమ్మ
ఓడించినా వెనుకడుగు వేయకు
ఎన్నడైనా ఎవరితో పోరాడకు
ఓటమి నీకు తగిలితే
మరింత గట్టిగా లేచి నిలబడు
జగతికి నీ పౌరుషం చూపించు
సాగించరా సాగరంలో అలలా
నీ పయనం ఆగరాదు తుఫానులలో
కలలు కనుట మానుకొంటే
జీవితానికి అర్ధం లేదే
కలలు సాకారం అయినవంటే
భూమి స్వర్గం అవుతుందిలే
ఈ విజయ పతాక నువ్వే ఎగరేయాలి
నీ లక్ష్యం కోసం పోరాడాలి
కాలమంత నీది నేస్తం
పద ముందుకు నీ గమ్యం చేరు
సాగించరా సాగరంలో అలలా
నీ పయనం ఆగరాదు తుఫానులలో
ఎన్నెన్నో ఆటుపోట్లు ఎదురైనా
మది తెగించి సాగరా
ఆశల తీరం చేరేవరకూ
సాగించరా సాగరంలో అలలా
నీ పయనం ఆగరాదు తుఫానులలో
English Lyrics / Transliteration
Nee payanam aagraadhu thuphaanulalo
Ennenno aatupotlu edhurainaa
Madhi theginchi saagaraa
Aashala theeram cherevaraku
Saagincharaa saagaramlo alalaa
Nee payanam aagraadhu thuphaanulalo
Ee lokamantha vinthala mayam
Anthuleni kathala samayam
Manasutho vethikithey dorukunu
Rahasyala puttadi bomma
Oadinchinaa venkadugu veyakhu
Ennadainaa evaritho poraadakhu
Oatami neeku thagilithey
Marinthra gattigaa lechi nilabadu
Jagathiki nee paurusham choopinchu
Saagincharaa saagaramlo alalaa
Nee payanam aagraadhu thuphaanulalo
Kalalu kanuta maanukonthey
Jeevithaaniki ardham ledhey
Kalalu saakaaram ayinavante
Bhoomi swargam avuthundiley
Ee vijaya pathaaka nuvvey egareyali
Nee lakshyam kosam poraadali
Kaalamantha needhi nestham
Pada mundhuku nee gamyam cheru
Saagincharaa saagaramlo alalaa
Nee payanam aagraadhu thuphaanulalo
Ennenno aatupotlu edhurainaa
Madhi theginchi saagaraa
Aashala theeram cherevaraku
Saagincharaa saagaramlo alalaa
Nee payanam aagraadhu thuphaanulalo