Telugu Lyrics
సాకేత సార్వభౌమా
శ్రీరామ రామ రమేశా
నారాయణా నరహరి
శార్ఙ్గ ధరా సత్యలోకా
శ్రీరామ రామ రమేశా
నారాయణా నరహరి
శార్ఙ్గ ధరా సత్యలోకా
కరుణామయా కమలాపతీ
తారకా త్రివిక్రమా
పాండురంగా పరమేశా
వాసుదేవా వరప్రదా
నందగోపాల నందన
శ్రీ వేణుగోపాల
శ్రీ కృష్ణ శ్రీ గోవిందా
శ్రీ గురువాయురాయా
పరమాత్మ పరబ్రహ్మా
సర్వేశ్వరా సచ్చిదానంద
శ్రీ వేంకటరమణ
శ్రీ పద్మనాభ
English Lyrics / Transliteration
Saketha Sarvabhauma
Sri Rama Rama Rameshha
Narayana Narahari
Sharnga Dhara Satyaloka
Sri Rama Rama Rameshha
Narayana Narahari
Sharnga Dhara Satyaloka
Karunamaya Kamalapathi
Tharaka Trivikrama
Panduranga Paramesha
Vasudeva Varapradha
Nandagopala Nandana
Sri Venugopala
Sri Krishna Sri Govinda
Sri Guruvayuraya
Paramatma Parabrahma
Sarveshwara Sachidananda
Sri Venkataramana
Sri Padmanabha