Telugu Lyrics
శంకర నీవే
భక్త జనాల మొరలాలకించే
శరణ్యుడవే
శశిధర శంకరా
గౌరీశ్వర శంకరా
నరహరి రూప శంకర
నందన శంకరా
కార్తికేయ వరప్రదా
నందివాహన సుప్రదా
నారదస్తుత రుద్రా
లోకత్రయ శీలా
హర హర మహాదేవ
శంభో శంకర
వందనమె వందనమె
అరుణగిరి వాసుడ
వందనమె వందనమె
అరుణగిరి వాసుడ
సకల లోకాలకు నీవే
రక్షకుడవు
సదాశివా నీవే
అనాధ రక్షకుడవు
శశిధర శంకరా
గౌరీశ్వర శంకరా
నరహరి రూప శంకర
నందన శంకరా
కార్తికేయ వరప్రదా
నందివాహన సుప్రదా
నారదస్తుత రుద్రా
లోకత్రయ శీలా
హర హర మహాదేవ
శంభో శంకర
English Lyrics / Transliteration
Shankara neeve
Bhaktha janaala moralakinchche
Sharanyudave
Shashidhara Shankara
Gowreeshwara Shankara
Narahari roopa Shankara
Nandana Shankara
Kaartikeya Varapradha
Nandivaahana Supradha
Naarada sthutha Rudra
Lokatraya sheela
Hara hara Mahadeva
Shambho Shankara
Vandanamé vandanamé
Arunagiri vaasuda
Vandanamé vandanamé
Arunagiri vaasuda
Sakala lokalaku neeve
Rakshakudavu
Sadashivaa neeve
Anaadha rakshakudavu
Shashidhara Shankara
Gowreeshwara Shankara
Narahari roopa Shankara
Nandana Shankara
Kaartikeya Varapradha
Nandivaahana Supradha
Naarada sthutha Rudra
Lokatraya sheela
Hara hara Mahadeva
Shambho Shankara