Telugu Lyrics
అశాంతిలో అంతము దక్కదుగా
శాంతములేక ఈ జీవన యానం
అశాంతిలో అంతము దక్కదుగా
ప్రాణము కన్నా ప్రియమైనదీ ప్రేమ
దానికి అడ్డు ఆశలెన్న
ప్రాణము కన్నా ప్రియమైనదీ ప్రేమ
దానికి అడ్డు ఆశలెన్న
శాంతములేక ఈ జీవన యానం
అశాంతిలో అంతము దక్కదుగా
అనురాగమున అరవిందము పూచే
అంతరంగమంత పరిమళమే
అనురాగమున అరవిందము పూచే
అంతరంగమంత పరిమళమే
శాంతములేక ఈ జీవన యానం
అశాంతిలో అంతము దక్కదుగా
మనసును గెలిచిన మానవుడే భాగ్యశాలి
మలినమెరుగని మనిషే మహాత్ముడు
మనసును గెలిచిన మానవుడే భాగ్యశాలి
మలినమెరుగని మనిషే మహాత్ముడు
శాంతములేక ఈ జీవన యానం
అశాంతిలో అంతము దక్కదుగా
English Lyrics / Transliteration
Ashanthilo anthamu dakkadugaa
Santhamuleka ee jeevana yaanam
Ashanthilo anthamu dakkadugaa
Pranam kannaa priyamainadi prema
Daaniki addu aashalenna
Pranam kannaa priyamainadi prema
Daaniki addu aashalenna
Santhamuleka ee jeevana yaanam
Ashanthilo anthamu dakkadugaa
Anuraagamuna aravindamu puche
Antharangamanta parimalame
Anuraagamuna aravindamu puche
Antharangamanta parimalame
Santhamuleka ee jeevana yaanam
Ashanthilo anthamu dakkadugaa
Manasunu gelichina maanuvade bhagyashaali
Maliname rugani manishe mahaathmudu
Manasunu gelichina maanuvade bhagyashaali
Maliname rugani manishe mahaathmudu
Santhamuleka ee jeevana yaanam
Ashanthilo anthamu dakkadugaa