Telugu Lyrics
సన్నజాజి పూచేగా
ప్రేమలత లాగే నీవు
నేనుంటే ఊగేగా
సారదా నేను చేరగా
సన్నజాజి పూచేగా
ప్రేమలత లాగే నీవు
నేనుంటే ఊగేగా
చూపులారగించుము
మధురమైన ఈవేళ
వేడెక్కే తొలివలపు
నీలోనా రేపెగా
అందమైన ఆశ
అందుకొనే వేళ
నాడు రేపైన ఆశ
నేడు తీరే వేళ
సన్నజాజి పూచేగా
ప్రేమలత లాగే నీవు
నేనుంటే ఊగేగా
ఓహోహోహో…
తొలిసంధ్యలా నీవు
మదిలోన మెరిశావు
చందమామ వలెనే
లోగిలిలో చేరావు
లోగిలిలో చేరావు
మెల్లమెల్లగా నా
మనసును దోచావు
మరుమల్లియవోలె
మదిలోన పూశావు
మదిలోన పూశావు
సారదా నేను చేరగా
సన్నజాజి పూచేగా
ప్రేమలత లాగే నీవు
నేనుంటే ఊగేగా
సన్నజాజి పూచేగా
ప్రేమలత లాగే నీవు
నేనుంటే ఊగేగా
English Lyrics / Transliteration
Sannajaaji puchegaa
Premalatha laage neevu
Nenunte ugegaa
Saradaa nenu cheragaa
Sannajaaji puchegaa
Premalatha laage neevu
Nenunte ugegaa
Choopulaaraginuchumu
Madhuramaina eevēḷa
Vēdekkē tolivolupu
Neelōna rēpegaa
Andamaina aasha
Andukonē vēḷa
Naaḍu rēpainaa aasha
Nēḍu theere vēḷa
Sannajaaji puchegaa
Premalatha laage neevu
Nenunte ugegaa
Oh oh oh oh…
Tholisandhyalaa neevu
Madhilōna merishaavu
Chandhamaama valenē
Lōgililō cheravu
Lōgililō cheravu
Mellamellagaa naa
Manasunu dōchaavu
Marumalliyavole
Madhilōna poośhaavu
Madhilōna poośhaavu
Saradaa nenu cheragaa
Sannajaaji puchegaa
Premalatha laage neevu
Nenunte ugegaa
Sannajaaji puchegaa
Premalatha laage neevu
Nenunte ugegaa