Telugu Lyrics
నా హృదయమే నిన్నే అడిగా
నీకై నేను నేనిక జీవించనా
నీలోన నేనే కలసిపోనా
సారె జహా ప్రేమా యహా
నా హృదయమే నిన్నే అడిగా
నీకై నేను నేనిక జీవించనా
నీలోన నేనే కలసిపోనా
మనసున మమతల వెన్నెల
కనులలో కలలకు తొలిపొంగులా
మెత్తన మెత్తన ఊహలే
కొత్తగా కొత్తగా ఊపిరే
ఈ జన్మకొచ్చిన భాగ్యమా
నా స్వప్నమంత నిజమాయెగా
సారె జహా ప్రేమా యహా
నా హృదయమే నిన్నే అడిగా
నీకై నేను నేనిక జీవించనా
నీలోన నేనే కలసిపోనా
పగిలిన గోడల మాటున
పాడుల దాటున
నదిలో నడిచి వచ్చినా
తిరిగి వెనకని చూడలేదుగా
నీకై నే వచ్చినా
ఈ నడుమ నీవే కనపడలేదా
నేను నీకై వేచియున్నానా
నీవు నాకై వేచియున్నావా
సారె జహా ప్రేమా యహా
నా హృదయమే నిన్నే అడిగా
నీకై నేను నేనిక జీవించనా
నీలోన నేనే కలసిపోనా
పగలు రాత్రి లేనే లేవు
నీతొ లేక ఊహ లేవు
నీ కనులు చూసెను లోకమే
నా గుండె కొట్టునే నీ కొరకే
ఈ సృష్టిలో నీవేనమ్మ
నా దారి దీపం నీవేనమ్మ
సారె జహా ప్రేమా యహా
నా హృదయమే నిన్నే అడిగా
నీకై నేను నేనిక జీవించనా
నీలోన నేనే కలసిపోనా
సారె జహా ప్రేమా యహా
నా హృదయమే నిన్నే అడిగా
నీకై నేను నేనిక జీవించనా
నీలోన నేనే కలసిపోనా
English Lyrics / Transliteration
Na hrudayame ninne adiga
Neekai nenu nenika jeevinchana
Neelona nene kalasipona
Saare jaha prema yaha
Na hrudayame ninne adiga
Neekai nenu nenika jeevinchana
Neelona nene kalasipona
Manasuna mamathala vennela
Kanulalo kalalaku tholipongula
Methana methana oohale
Kothaga kothaga oopire
Ee janmakochina bhagyama
Na swapnamantha nijamayega
Saare jaha prema yaha
Na hrudayame ninne adiga
Neekai nenu nenika jeevinchana
Neelona nene kalasipona
Pagalina godala maatuna
Padula daatuna
Nadhilo nadichi vachina
Thirigi venakani choodaleduga
Neekai ne vachina
Ee naduma neeve kanapadaleda
Nenu neekai vechiyunnana
Neevu naakai vechi yunnava
Saare jaha prema yaha
Na hrudayame ninne adiga
Neekai nenu nenika jeevinchana
Neelona nene kalasipona
Pagalu ratri lene levu
Neetho leka ooha levu
Nee kanulu choosenu lokame
Na gunde kottune nee korake
Ee srushtilo nee venamma
Na daari deepam nee venamma
Saare jaha prema yaha
Na hrudayame ninne adiga
Neekai nenu nenika jeevinchana
Neelona nene kalasipona
Saare jaha prema yaha
Na hrudayame ninne adiga
Neekai nenu nenika jeevinchana
Neelona nene kalasipona