Telugu Lyrics
సాబాయి సాతి మళ్ళీ వచ్చింది
సంతోషాల సందడి తెచ్చింది
పండుగ పబ్బాలెన్నో తెచ్చింది
మనసులన్నీ ఒకటయ్యేలా చేసింది
సంతోషాల సందడి తెచ్చింది
పండుగ పబ్బాలెన్నో తెచ్చింది
మనసులన్నీ ఒకటయ్యేలా చేసింది
English Lyrics / Transliteration
Sabai sathi malli vachindi
Santhosala sandadi techindi
Panduga pabbalenno techindi
Manasulanni okatayyela chesindi
Santhosala sandadi techindi
Panduga pabbalenno techindi
Manasulanni okatayyela chesindi