Telugu Lyrics
శబరికొండపై వలచిన
శరణాగతికి దారి తెలిపిన
మహిలో మనిషై పుట్టి
మార్గదర్శిగా నిలిచిన
జనని కన్నట్టి నీకు
జన్మదిన శుభాకాంక్షలు
శబరికొండపై వలచిన
శరణాగతికి దారి తెలిపిన
శరణాగతికి దారి తెలిపిన
మహిలో మనిషై పుట్టి
మార్గదర్శిగా నిలిచిన
జనని కన్నట్టి నీకు
జన్మదిన శుభాకాంక్షలు
శబరికొండపై వలచిన
శరణాగతికి దారి తెలిపిన
English Lyrics / Transliteration
Sabari kondapai valachina
Sharanagathiki daari telipina
Mahilo manishai putti
Maargadarshiga nilichina
Janani kannatti neeku
Janmadina shubhakankshalu
Sabari kondapai valachina
Sharanagathiki daari telipina
Sharanagathiki daari telipina
Mahilo manishai putti
Maargadarshiga nilichina
Janani kannatti neeku
Janmadina shubhakankshalu
Sabari kondapai valachina
Sharanagathiki daari telipina