Telugu Lyrics
శబరిమలవాసా కరుణామయా
అయ్యప్పా స్వామి అయ్యప్పా స్వామి
అయ్యప్పా స్వామి అయ్యప్పా స్వామి
కలియుగ వరదా కరుణామయా
ఘన రూపం నీది ధర్మ శాస్త్ర
అయ్యప్పా స్వామి అయ్యప్పా స్వామి
అయ్యప్పా స్వామి అయ్యప్పా స్వామి
మలయాళ కృష్ణా శరణం శరణం
మహా దేవా సదాశివా
అయ్యప్పా స్వామి అయ్యప్పా స్వామి
అయ్యప్పా స్వామి అయ్యప్పా స్వామి
వరములిచ్చే స్వామి వీర మణిగంట
భక్త పాలకుడవు దయానిధి
అయ్యప్పా స్వామి అయ్యప్పా స్వామి
అయ్యప్పా స్వామి అయ్యప్పా స్వామి
కారుణ్యాలయే కరుణామయా
కార్తికేయ రూపా శ్రీ ధర్మ శాస్త్ర
అయ్యప్పా స్వామి అయ్యప్పా స్వామి
అయ్యప్పా స్వామి అయ్యప్పా స్వామి
English Lyrics / Transliteration
Shabarimalavasa Karunamaya
Ayyappa Swami Ayyappa Swami
Ayyappa Swami Ayyappa Swami
Kaliyuga Varada Karunamaya
Ghana Rupam Needhi Dharma Shastra
Ayyappa Swami Ayyappa Swami
Ayyappa Swami Ayyappa Swami
Malayaala Krishna Sharanam Sharanam
Maha Deva Sadashiva
Ayyappa Swami Ayyappa Swami
Ayyappa Swami Ayyappa Swami
Varamulicche Swami Veera Maniganta
Bhakta Palakudavu Dayanidhi
Ayyappa Swami Ayyappa Swami
Ayyappa Swami Ayyappa Swami
Karunyaalaye Karunamaya
Kaarthikeya Roopa Sri Dharma Shastra
Ayyappa Swami Ayyappa Swami
Ayyappa Swami Ayyappa Swami