Telugu Lyrics
భక్త మందారం దేవ దారుతరం
శబరీపీఠం శుభసన్నిధానం
భక్త మందారం దేవ దారుతరం
అయ్యప్పన్ సన్నిధిలో
నిన్ను చూసే భాగ్యమిదే
అయ్యప్పన్ సన్నిధిలో
నిన్ను చూసే భాగ్యమిదే
హరిహరసుత సాయి
పరమ పవిత్రం నీ రూపు
శబరీపీఠం శుభసన్నిధానం
భక్త మందారం దేవ దారుతరం
మన్నెపులి పైనా
నడిచే దైవానికి
స్వాగతం స్వాగతం
మరువలేని అనుభూతి
మళ్ళీ మళ్ళీ నిన్నే
కోరే భక్త కోటికి
ఆశ్రయం ఆశ్రయం
శబరీపీఠం శుభసన్నిధానం
భక్త మందారం దేవ దారుతరం
కార్తిక మాసాన
పూజకై వచ్చిన
భక్తులందరికీ
వరాలందించువాడవు
మండల దీపాన
ముందర నిలచిన
అయ్యప్ప దేవుడవు
అందరివాడవు
శబరీపీఠం శుభసన్నిధానం
భక్త మందారం దేవ దారుతరం
అయ్యప్పన్ సన్నిధిలో
నిన్ను చూసే భాగ్యమిదే
హరిహరసుత సాయి
పరమ పవిత్రం నీ రూపు
శబరీపీఠం శుభసన్నిధానం
భక్త మందారం దేవ దారుతరం
English Lyrics / Transliteration
Bhakta Mandaram Deva Daarutaram
Sabareepeedam Shubha Sannidhanam
Bhakta Mandaram Deva Daarutaram
Ayyappan Sannidhilo
Ninnu Choose Bhagyimide
Ayyappan Sannidhilo
Ninnu Choose Bhagyimide
Hariharasutha Saayi
Parama Pavithram Nee Roopu
Sabareepeedam Shubha Sannidhanam
Bhakta Mandaram Deva Daarutaram
Mannepulina Paayina
Nadiche Daivaaniki
Swagatham Swagatham
Maruvaleni Anubhuti
Malli Malli Ninne
Kore Bhakta Kotiki
Aashrayam Aashrayam
Sabareepeedam Shubha Sannidhanam
Bhakta Mandaram Deva Daarutaram
Kaarthika Maasaana
Poojakai Vachina
Bhakthulandhariki
Varalandinchu Vaadavu
Mandala Deepaana
Mundhara Nilachina
Ayyappa Devudavu
Andharivaadavu
Sabareepeedam Shubha Sannidhanam
Bhakta Mandaram Deva Daarutaram
Ayyappan Sannidhilo
Ninnu Choose Bhagyimide
Hariharasutha Saayi
Parama Pavithram Nee Roopu
Sabareepeedam Shubha Sannidhanam
Bhakta Mandaram Deva Daarutaram