Telugu Lyrics
ప్రేమంటే భయమేల
నీ నవ్వే చాలులే
నేడు నాకెంతో ఇష్టం
నీకంటే ఇంక ఎవరే
సబ్బశి సబ్బశి
ప్రేమంటే భయమేల
నీ నవ్వే చాలులే
నేడు నాకెంతో ఇష్టం
నీకంటే ఇంక ఎవరే
పట్టుకుంది వదలదు
మనసు నన్ను వదలదు
తియ్యనైన ఈ బాధ
నా మదిలోన పడదు
అందమైన ఈ లోకం
అవుతుందది నా సొంతం
నా మనసు పైన నీవే
రాస్తుంటివే సంతకం
ఈ క్షణం నువ్వే కావాలి
నా కనుల నవనీతం
నీతోనే ఉంటాలి
జన్మంతా ఈ గీతం
సబ్బశి సబ్బశి
ప్రేమంటే భయమేల
నీ నవ్వే చాలులే
నేడు నాకెంతో ఇష్టం
నీకంటే ఇంక ఎవరే
తన నవ్వే చాలులే
తనకేంటో ఇష్టం
తనకంటే ఇంక ఎవరే
తనకేంటో ఇష్టం
చూపులందు మత్తులే
మాటలందు చిత్తలే
నా మనసు మురిసిపోయే
నీ కళ్ళలో కొట్టుకునే
నీ చూపు చిలిపితనం
నాలో రేపే కవ్వనం
నీ మాట వింటే చాలు
వెంటనే వచ్చేను వయనం
ఈ పవనం కొత్త గాలి
తీయగ వుంది చల్లగ
నీ మనసు తాకెలా
పరుగెడుతోంది తొందరగ
సబ్బశి సబ్బశి
ప్రేమంటే భయమేల
నీ నవ్వే చాలులే
నేడు నాకెంతో ఇష్టం
నీకంటే ఇంక ఎవరే
తన నవ్వే చాలులే
తనకేంటో ఇష్టం
తనకంటే ఇంక ఎవరే
తనకేంటో ఇష్టం
English Lyrics / Transliteration
Premante bhayamela
Nee navve chaalule
Nedu naakemto ishtam
Neekante inka evare
Sabbashi sabbashi
Premante bhayamela
Nee navve chaalule
Nedu naakemto ishtam
Neekante inka evare
Pattukundi vadaladu
Manasu nannu vadaladu
Thiyyanaina ee baadha
Naa madhilona padadu
Andamaina ee lokam
Avuthundadi naa sontham
Naa manasu paina neeve
Raastuntive santhakam
Ee kshanam nuvve kaavali
Naa kanula navaneetham
Neethone untaali
Janmantha ee geetham
Sabbashi sabbashi
Premante bhayamela
Nee navve chaalule
Nedu naakemto ishtam
Neekante inka evare
Thana navve chaalule
Thanakennto ishtam
Thanakanante inka evare
Thanakennto ishtam
Choopulandu matthule
Maatalandu chiththule
Naa manasu murisipoye
Nee kallalo kottukune
Nee choopu chilipithanam
Naalo repe kavvanam
Nee maata vinte chaalu
Ventane vacheenu vyanam
Ee pavanam kottha gaali
Theeyaga vundi challaga
Nee manasu thaakela
Parugeduthondi thondaraga
Sabbashi sabbashi
Premante bhayamela
Nee navve chaalule
Nedu naakemto ishtam
Neekante inka evare
Thana navve chaalule
Thanakennto ishtam
Thanakanante inka evare
Thanakennto ishtam