Telugu Lyrics
సతత శ్రీరాఘవేంద్రా
సద్గుణ సంధా సత్య సంధా
సతత శ్రీరాఘవేంద్రా
నారాయణా యదునారాయణా
నరసింహ పురుషోత్తమా
నారాయణా యదునారాయణా
నరసింహ పురుషోత్తమా
కరుణాసాగరా కేశవా
ఘనతర నామశోభితా
కరుణాసాగరా కేశవా
ఘనతర నామశోభితా
వేదవేద్యా విష్ణుప్రియా
సదా స్తుత శ్రీరాఘవేంద్రా
వేదవేద్యా విష్ణుప్రియా
సదా స్తుత శ్రీరాఘవేంద్రా
మానవమాళి రక్షక
మీరదె యిటులో రాఘవా
మానవమాళి రక్షక
మీరదె యిటులో రాఘవా
భక్తజన పరిపాలకా
బహు సుగుణాల శ్రీరాఘవా
భక్తజన పరిపాలకా
బహు సుగుణాల శ్రీరాఘవా
అపరభీష్మా అచ్యుత
తపోనిష్ఠుడవు రాఘవేంద్రా
అపరభీష్మా అచ్యుత
తపోనిష్ఠుడవు రాఘవేంద్రా
యోగీంద్రులకు యోగీంద్రా
నీవు శుభములొసగు రాఘవేంద్రా
యోగీంద్రులకు యోగీంద్రా
నీవు శుభములొసగు రాఘవేంద్రా
సద్గుణ సంధా సత్య సంధా
సతత శ్రీరాఘవేంద్రా
సద్గుణ సంధా సత్య సంధా
సతత శ్రీరాఘవేంద్రా
English Lyrics / Transliteration
Satata Sri Raghavendra
Sadguna sandhaa satya sandhaa
Satata Sri Raghavendra
Narayana Yadunarayana
Narasimha Purushottama
Narayana Yadunarayana
Narasimha Purushottama
Karunasagara Keshava
Ghanatara namashobhita
Karunasagara Keshava
Ghanatara namashobhita
Vedavedya Vishnupriya
Sada stuta Sri Raghavendra
Vedavedya Vishnupriya
Sada stuta Sri Raghavendra
Manavamali rakshaka
Meerade yituloo Ragahava
Manavamali rakshaka
Meerade yituloo Ragahava
Bhaktajana paripalaka
Bahu gunala Sri Raghava
Bhaktajana paripalaka
Bahu gunala Sri Raghava
Aparabheeshma Achyuta
Taponishthudavu Raghavendra
Aparabheeshma Achyuta
Taponishthudavu Raghavendra
Yogindrulaku yogindra
Neevu shubhamulosagu Raghavendra
Yogindrulaku yogindra
Neevu shubhamulosagu Raghavendra
Sadguna sandhaa satya sandhaa
Satata Sri Raghavendra
Sadguna sandhaa satya sandhaa
Satata Sri Raghavendra