Telugu Lyrics
సద్గురు దేవుని చరణంబుల్
శరణాగతి చేసెద నింకన్
అంతరంగమున వెలిగొందు
అఖిల లోకముల వెలయుచును
అద్వితీయానంద స్వరూపా
అంతము లేనిట్టి ప్రభా
అక్షయుడైనట్టి పతితపావన
అభయ ప్రదాతా శ్రీ సాయినాథా
శరణాగతి చేసెద నింకన్
అంతరంగమున వెలిగొందు
అఖిల లోకముల వెలయుచును
అద్వితీయానంద స్వరూపా
అంతము లేనిట్టి ప్రభా
అక్షయుడైనట్టి పతితపావన
అభయ ప్రదాతా శ్రీ సాయినాథా
English Lyrics / Transliteration
Sadguru devuni charanam-bul
Sharanagathi chesedha ninkan
Antharangamuna veligondhu
Akhila lokamula velayuchunu
Advitheeyananda swaroopa
Anthamu lenatti prabha
Akshayudainatti pathithapaavana
Abhaya pradhaathaa Sri Sainatha
Sharanagathi chesedha ninkan
Antharangamuna veligondhu
Akhila lokamula velayuchunu
Advitheeyananda swaroopa
Anthamu lenatti prabha
Akshayudainatti pathithapaavana
Abhaya pradhaathaa Sri Sainatha