Telugu Lyrics
శరణాగతి కోరి వచ్చితి
నాథా ఓ సాయినాథా
నాథా ఓ సాయినాథా
అనాథ రక్షకా సాయినాథా
అనాథ రక్షకా సాయినాథా
నీ కరుణకు నీ చరణములే
శరణము సాయినాథా
సద్గురు ఓ సాయినాథా
శరణాగతి కోరి వచ్చితి
అంధకారము తొలగించి
ఆనందము నింపవోయి
అంధకారము తొలగించి
ఆనందము నింపవోయి
నింగి నేలలకు నీవేనయ్యా
నింగి నేలలకు నీవేనయ్యా
నిండు దీవెన సాయినాథా
సద్గురు ఓ సాయినాథా
శరణాగతి కోరి వచ్చితి
పాపము లన్నియు తొలగించి
పుణ్యములు చేసి పెంచవోయి
పాపము లన్నియు తొలగించి
పుణ్యములు చేసి పెంచవోయి
నీ మహిమలు ఎన్నెన్నోనయ్యా
నీ మహిమలు ఎన్నెన్నోనయ్యా
నిన్ను చేరితి సాయినాథా
సద్గురు ఓ సాయినాథా
శరణాగతి కోరి వచ్చితి
నాథా ఓ సాయినాథా
నాథా ఓ సాయినాథా
English Lyrics / Transliteration
Sharanagathi kori vachithi
Natha Oh Sainatha
Natha Oh Sainatha
Anadha Rakshaka Sainatha
Anadha Rakshaka Sainatha
Nee karunaku nee charanamule
Sharanam Sainatha
Sadguru Oh Sainatha
Sharanagathi kori vachithi
Andhakaramu tholaginchi
Aanandhamu nimpavoyi
Andhakaramu tholaginchi
Aanandhamu nimpavoyi
Ningi nelalaku nee venayya
Ningi nelalaku nee venayya
Nindu deevena Sainatha
Sadguru Oh Sainatha
Sharanagathi kori vachithi
Papamul anniyu tholaginchi
Punyamulu chesi penchavoyi
Papamul anniyu tholaginchi
Punyamulu chesi penchavoyi
Nee mahimalu ennenno nayya
Nee mahimalu ennenno nayya
Ninnu cherithi Sainatha
Sadguru Oh Sainatha
Sharanagathi kori vachithi
Natha Oh Sainatha
Natha Oh Sainatha