Telugu Lyrics
సాయి బోధనలే
ఓంకారము రూపము నీవే
ఓంకారము రూపము నీవే
అంతరాత్మవు అంతర్యామివి
అంతరాత్మవు అంతర్యామివి
సద్గురు సాయి బోధనలే
సాయి బోధనలే
అఖిలాండ కోటి బ్రహ్మాండము
అఖిలాండ కోటి బ్రహ్మాండము
సత్య స్వరూపము నీవే
సత్య స్వరూపము నీవే
సద్గురు సాయి బోధనలే
సాయి బోధనలే
గురువే బ్రహ్మ గురువే విష్ణు
గురువే రుద్రుడై వెలుగొందు
గురుపాద సేవయే మోక్ష మార్గం
గురుప్రేమ తోడె జీవన్ముక్తులె
సాయి నామ స్మరణయే
శరణు కోరి వచ్చెద
శ్రీ సాయినామ స్మరణయే
శరణు కోరి వచ్చెద
సాయి బోధనలే
సాయి బోధనలే
సద్గురు సాయి బోధనలే
సాయి బోధనలే
English Lyrics / Transliteration
Sai Bodhanale
Omkaramu roopamu neeve
Omkaramu roopamu neeve
Antaratmavu antaryamivi
Antaratmavu antaryamivi
Sadguru Sai Bodhanale
Sai Bodhanale
Akhilandakoti Brahmandamu
Akhilandakoti Brahmandamu
Satya swaroopamu neeve
Satya swaroopamu neeve
Sadguru Sai Bodhanale
Sai Bodhanale
Guruve Brahma Guruve Vishnu
Guruve Rudrudai velugondu
Gurupada seveye moksha margam
Guru prema thode jeevanmukthule
Sai nama smaranaye
Sharanu kori vaccheda
Shri Sai nama smaranaye
Sharanu kori vaccheda
Sai Bodhanale
Sai Bodhanale
Sadguru Sai Bodhanale
Sai Bodhanale